News"నాకు ఇంకో బేబీ కావాలి.. మా ఆయన సపోర్ట్ చేయడం లేదు"..అనసూయ...

“నాకు ఇంకో బేబీ కావాలి.. మా ఆయన సపోర్ట్ చేయడం లేదు”..అనసూయ బాధ పగవాడికి కూడా వద్దు రా నాయనా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అనసూయ పేరు ఎప్పుడు మారుమ్రోగిపోతూనే ఉంటుంది . ఓసారి నెగటివ్ కామెంట్స్ తో మరోసారి పాజిటివ్ కామెంట్స్ తో.. సోషల్ మీడియాని షేక్ చేస్తూనే ఉంటుంది. కాగ ఎప్పుడైతే రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిందో అప్పట్నుంచి జనాలు ఆయనను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . ఈ మధ్యనే వాటికి ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తుంది .

అయినా సరే పలువురు ఆకతాయిలు మాత్రం పనీపాటా లేకుండా అనసూయ ఏం మాట్లాడిన దాన్ని రాద్ధాంతం చేస్తూ ..వేలు ఎత్తి చూపిస్తూ ఉంటారు . కాగా అనసూయకి ఇద్దరు పిల్లలు అన్న విషయం తెలిసిందే . ఇద్దరు కూడా మగపిల్లలే. అయితే మొదటి నుంచి అనసూయకు ఆడపిల్లలంటే చాలా ఇష్టమట . ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే చాలా కలగా ఉంటుంది అని భావిస్తుందట.

ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని అభిప్రాయ పడుతుందట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. అయితే అదే ఇంటర్వ్యూలో “నేను ఆడపిల్లని కనాలినుకుంటున్నాను అని కానీ నా భర్త సహకరించడం లేదు అని.. ఓపెన్ గా చెప్పి షాక్ ఇచ్చింది “. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ప్రజెంట్ అనసూయ పలు సినిమాలతో బిజీ గా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news