Newsఅబ్బబ్బా..ఏం మ్యానేజ్ చేసింది బాసు.. రష్మిక యానిమల్ లో చేసిన ఈ...

అబ్బబ్బా..ఏం మ్యానేజ్ చేసింది బాసు.. రష్మిక యానిమల్ లో చేసిన ఈ పని మీరు గమనించారా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా తాజాగా నటించిన సినిమా యానిమల్ . సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిన్న బాక్స్ ఆఫీస్ వద్ద రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రన్బీర్ కపూర్ నటన టూ గుడ్ అంటూ అందరూ పొగిడేస్తున్నారు .

రష్మిక పాత్ర చాలా చిన్నది అయినప్పటికీ సినిమా ప్రభావం ఆమెపై ఎక్కువగానే చూపించింది. పలు సీన్స్ లో రష్మిక నటించిన తీరు అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . మరీ ముఖ్యంగా రష్మిక డైలాగ్స్ చెప్పేటప్పుడు ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ లేకుండా కనిపించింది . దీంతో జనాలు ఆమె ఫేస్ లోనే ఎక్స్ప్రెషన్స్ రావు అన్న విషయాన్ని చెప్పకుండా పళ్ళు కొరుకుతూ బాగా మేనేజ్ చేసింది అంటూ చెప్పుకొస్తున్నారు.

నిజానికి ఈ పాత్రలో రష్మిక తప్పిస్తే మరి ఏ హీరోయిన్ ని ఊహించుకోలేమని ..ఎందుకంటే లిప్ లాక్ సీన్స్ కి రష్మిక మ్యాచ్ అయినట్లు మరి ఏ హీరోయిన్ మ్యాచ్ అవ్వదు అంటూ చెప్పుకొస్తున్నారు. మొత్తానికి రష్మిక ఏదో విధంగా భలే మ్యానేజ్ చేసి హిట్లు తన ఖాతాలో వేసుకుంది . నెక్స్ట్ పుష్ప టు సినిమా కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని పక్కాగా చెప్పేస్తున్నారు అభిమానులు .ఈ విధంగా చూసుకుంటే రష్మిక ఖాతాలో నెక్స్ట్ హిట్ కూడా పక్కా ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news