Moviesశోభనం గదిలోకి బన్నీ దాన్ని కూడా తీసుకువెళ్లాడా..? షాక్ అయిపోయిన స్నేహ...

శోభనం గదిలోకి బన్నీ దాన్ని కూడా తీసుకువెళ్లాడా..? షాక్ అయిపోయిన స్నేహ రెడ్డి..!

చదవడానికి ఇబ్బందిగా ఉన్న వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజంగా జరిగింది అంటూ సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలు కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . పర్సనల్ మ్యాటర్స్ తెలుసుకోవడంలో పక్క జనాలు ఎప్పుడూ ఇంట్రెస్ట్ గా ఉంటారు ..అందుకే స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన అలాంటి వార్తలు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ట్రోల్ అవుతున్నాయి .

రీసెంట్గా బన్నీ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ఓ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ ఎంత అల్లరిగా – నాటీగా – చిలిపిగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పెళ్లికి ముందు ఎలా ఉన్నాడో పెళ్లి తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత కూడా అలానే ఉన్నాడు . అయితే మొదటి నుంచి బన్నీకి ఒక అలవాటు ఉంది. తనకి నిద్రపోయే ముందు ఆరోజు ఏం జరిగిందో డైరీలో రాసుకునే అలవాటు ఉంది .

ఇప్పటికీ అదే విధంగా చేస్తూ ఉంటాడట అల్లు అర్జున్ . అయితే అన్ని రోజులు ఓకే మరి ఫస్ట్ నైట్ రోజు కూడా అలా డైరీ రాస్తారా..? అంటే బన్నీ చేసిన పనికి అవుననే చెప్పాలి . బన్నీ తన ఫస్ట్ నైట్ గదిలోకి ఆయన డైలీ రాసుకునే డైరీ కూడా తీసుకెళ్లారట . అది చూసి ఒక్కసారిగా స్నేహారెడ్డి షాక్ అయిందట . అంతేకాదు ఈ విషయం తెలుసుకున్న అల్లు అరవింద్ కూడా బన్నీ పిచ్చి పనికి నవ్వుకొని వదిలేసాడట .

అంతేకాదు అల్లు అర్జున్ స్నేహారెడ్డి చాలా రొమాంటిక్ కపుల్ . ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్నా సరే నేటి జనరేషన్ కి ఖచ్చితంగా బన్ని – స్నేహ రెడ్డిని ఆదర్శం . పర్సనల్ మ్యాటర్ అయినా సరే బన్నీ చేసిన చిలిపి పని చేసిన నాటి పని ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news