Moviesబన్నీ - మహేష్ - చరణ్ - తారక్ ..ఈ నలుగురు...

బన్నీ – మహేష్ – చరణ్ – తారక్ ..ఈ నలుగురు కూడా ఆ హీరోయిన్ విషయంలో అలాంటి తప్పు చేశారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలు తమ ఒపీనియన్ ని బోల్డ్ గా చెప్పడమే కాకుండా స్టార్ హీరోని ట్రోల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా ఎక్కువ మంది జనాలు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలను ట్రెండ్ చేస్తూ ఉండడం గమనార్హం. రీసెంట్ గా సోషల్ మీడియాలో బన్నీ – చరణ్ – అల్లు అర్జున్-తారక్ లకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్న ఈ హీరోలు ఓ హీరోయిన్ విషయంలో తప్పు చేసారు అంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఆమె మరి ఎవరో కాదు సమంత . హీరోయిన్ సమంత ఈ నలుగురితోను స్క్రీన్ షేర్ చేసుకుంది . నలుగురితో స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే సినిమాల ప్రమోషన్ టైం లో మాత్రం సమంతతో బాగా జోవియల్గా మూవ్ అయిన ఈ హీరోస్ ఆమె విడాకులు తీసుకుంటే మాత్రం ఒక్కరు కూడా స్పందించలేదు .

ఆమె హెల్త్ పై రకరకాల ట్రోల్లింగ్ జరుగుతున్న సరే ఏ మాత్రం స్పందించలేదు . పరోక్షకంగా సమంత గురించి ఆర్ఆర్ఆర్ సినిమా ఇంటర్వ్యూలో చరణ్- తారక్ మాట్లాడారు . బన్నీ పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన తర్వాత ఆమెపై మాట్లాడడం ప్రారంభించారు . అంతకుముందు డివర్స్ తీసుకున్న తర్వాత ఒక్కరు కూడా ఆమెకు సపోర్ట్ చేయలేదు. మహేష్ బాబు అయితే అసలు సమంత ఆరోగ్యం పట్ల కానీ ఆమె డివర్స్ పట్ల కానీ ఏమి స్పందించలేదు. దీంతో సమంత ఫ్యాన్స్ ఈ హీరోస్ పై నెగిటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు . అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్లే అందరూ అంటూ పరోక్షంగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news