Newsమహేశ్ కి చెల్లెలుగా అనుపమ పరమేశ్వరణ్.. ఇంత ఎక్స్ట్రార్డనరీ కాంబోని సెట్...

మహేశ్ కి చెల్లెలుగా అనుపమ పరమేశ్వరణ్.. ఇంత ఎక్స్ట్రార్డనరీ కాంబోని సెట్ చేసింది ఏ డైరెక్టరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ భలే క్రేజీ కాంబోలో సెట్ చేస్తూ ఉంటారు . ఇప్పటివరకు అలాంటి ఓ క్రేజీ కాంబో ని జనాలు అసలు ఊహించరు. అలాంటి క్రేజీ కాంబో సెట్ చేస్తూ ఉంటారు కొందరు టాలెంట్ డైరెక్టర్స్. అయితే ఒక స్టార్ హీరోయిన్ ని ఒక స్టార్ హీరోకి చెల్లిగా మార్చిన ఘనత కేవలం రాజమౌళికే దక్కింది . ఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు ..

ప్రెసెంట్ గుంటూరు కారం అనే సినిమాలో నటిస్తున్నాడు . అయితే ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబుకి సిస్టర్ పాత్రలో అనుపమ పరమేశ్వరణ్ నటించబోతుందట . ఇది చాలా చాలా కృషియల్ పాత్ర అని..అనుపమ పరమేశ్వరణ్ లాంటి హీరోయిన్ ఈ పాత్రకు న్యాయం చేస్తుంది అని ..రాజమౌళి నమ్మి ఆమెకు ఈ పాత్రను అప్పగించారట .

అంతేకాదు జనరల్గా కాల్ షీట్స్ బిజీగా ఉన్న హీరోయిన్స్ ను రాజమౌళి చూస్ చేసుకోడు . అది కూడా ఓ రీజన్ అనుపమాను ఇలాంటి పాత్రకు చూస్ చేసుకోవడం అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు . మరికొందరు మాత్రం మహేష్ బాబుకి అనుపమ పరమేశ్వరణ్ చెల్లెలా..? ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయి బాసు నీకు అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news