Newsపవిత్ర-నరేష్ లాగే ఇండస్ట్రీలో డేటింగ్ చేస్తున్న మరో జంట.. తాత అయ్యే...

పవిత్ర-నరేష్ లాగే ఇండస్ట్రీలో డేటింగ్ చేస్తున్న మరో జంట.. తాత అయ్యే వయసుల్లో ఈ పనులేంట్రా బాబు..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో రెండో పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోతున్న కొత్త జంటలు ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు కొంతమంది సీనియర్ యాక్ట్రెస్ యాక్టర్లు. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్ నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ ల పేర్లు ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయో మనం చూసాం. మరీ ముఖ్యంగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన మళ్లీ పెళ్లి సినిమా తో మరింత స్థాయిలో ట్రెండ్ అయ్యారు .

యితే రీసెంట్గా ఇండస్ట్రీలోకి మరో పవిత్ర లోకేష్ నరేష్ లాంటి కపుల్ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసి నటించి మెప్పించిన ఈ ఆంటీ కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ యాక్టర్ తో ప్రేమాయణం నడుపుతుందట . ఇది చాలా నెలల నుంచి గుట్టు చప్పుడు కాకుండా ముందుకు వెళుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఈ మధ్యకాలంలో ఆమె కోలీవుడ్ లో మంచి మంచి సినిమాల్లో నటిస్తుంది . దీని అంతటికి కారణం ఆయన పుణ్యమే .. అందుకే ఆయన ఆశీస్సులు తోడు ఎప్పటికీ ఉండాలి అని ఆయనను పెళ్లి చేసుకోబోతుందట . అయితే ఇదివరకే ఆయన ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చాడు. అయితే ఈ ఆంటీ అందాల మోజులో పడిపోయి తన భార్యకు ఆల్రెడీ డివర్స్ ఇచ్చేశారు . వీళ్లిద్దరు పెళ్లి అయితే చేసుకోలేదు కానీ భార్యాభర్తలు గా మాత్రం సహజీవనం చేస్తున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news