Newsఅమ్మ బాబోయ్..నేహా శెట్టి ఫ్యామిలీ అంత రిచ్చా.. అందరు తోపులే..!!

అమ్మ బాబోయ్..నేహా శెట్టి ఫ్యామిలీ అంత రిచ్చా.. అందరు తోపులే..!!

నేహ శెట్టి .. ఈ పేరు చెప్తే గుర్తుపట్టే జనాలు చాలా తక్కువ . అదే రాధిక అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. డీజే ఇల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన ఈ బ్యూటీ 2018లో ఆకాశ్ పూరి హీరోగా చేసిన మెహబూబా సినిమాతో తెలుగు పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ సినిమా పెద్దగా గుర్తింపు రాకపోయినా సరే డీజె టిల్లు తో మాత్రం ఓవర్ నైట్ లో స్టార్ గా మారిపోయింది .

ఈ సినిమాలో ఆమె రాధిక అనే పాత్రలో నటించి మెప్పించింది . కొంచెం బోల్డ్ గా.. కొంచెం సెక్సీగా.. కొంచెం హస్కిగా అన్ని వేరియేషన్స్ చూపించింది . ఆ సినిమా తర్వాత వెంటనే బెదురులంక, రూల్స్ రంజన్ సినిమాలతో మరింత గుర్తింపు దక్కించుకునింది ఈ కన్నడ భామ. రీసెంట్ గా తన బర్త డేను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది . అయితే ఇన్నాళ్లు తన ఫ్యామిలీని పరిచయం చేయని ఈ బ్యూటీ..బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫొటోస్ షేర్ చేసింది .

వీళ్ళ ఫ్యామిలీ ఫోటో చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు . అంతేకాదు వీళ్ళ లుక్స్ పరంగా చూస్తుంటే అందరూ వెల్ ఎడికేటడ్ గా వెల్ సెటిల్ లా కనిపిస్తున్నారు . మరి ముఖ్యంగా నేహా శెట్టి అమ్మగారు నేహా శెట్టి కంటే ఇంకా ట్రెండీగా కనిపిస్తున్నారు . అంతేకాదు వాళ్ళ సిస్టర్ కూడా హీరోయిన్ కి మించిన రేంజ్ లో అందాలను ఆరబోస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు జనాలు. దీంతో సోషల్ మీడియాలో నేహా శెట్టి ఫ్యామిలీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయ్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news