Newsఎన్టీఆర్-లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ హిట్...

ఎన్టీఆర్-లావణ్య త్రిపాఠి కాంబోలో మిస్ అయిన ఆ సూపర్ డూపర్ హిట్ సినిమా ఇదే.. ఎందుకు రిజెక్ట్ చేసిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని క్రేజీ కాంబోలో మిస్ అవుతూ ఉంటాయి. వన్స్ అవి మిస్ అయ్యాక అది కుదరడానికి చాలా టైం పడుతుంది . కొన్నిసార్లు అలాంటి కాంబోలు సెట్ అవ్వలేకపోవచ్చు . ఆలిస్ట్ లోకి వస్తారు లావణ్య త్రిపాఠి జూనియర్ ఎన్టీఆర్ . వీళ్లిద్దరి కాంబో లో ఒక్క సినిమా కూడా రాలేదు. అయితే చాలామంది డైరెక్టర్స్ మాత్రం బాగా ట్రై చేశారట .

మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కెరియర్ లోనే హిట్ మూవీగా నిలిచిన జనతా గ్యారేజ్ సినిమాలో సమంత ప్లేసులో లావణ్య త్రిపాఠిను పెట్టాలి అని కొరటాల శివ బాగా ట్రై చేశారట . కానీ ఎందుకో కొన్ని కారణాల చేత ఆమె ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట . ఆ కారణంగా వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది .

అలా మిస్ అయిన కాంబో ఇప్పటివరకు కుదిరిందే లేదు . ఇకపై కుదురుతుంది అన్న ఆశలు కూడా లేవు. ప్రజెంట్ మెగా కోడలుగా హై స్ధానంలో ఉంది ఈ బ్యూటి. మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news