Newsరోజు రోజుకు రెచ్చిపోతున్న నీహారిక.. ఒళ్లు తెలియకుండా అందాలను ఆరబోయడానికి కారణం...

రోజు రోజుకు రెచ్చిపోతున్న నీహారిక.. ఒళ్లు తెలియకుండా అందాలను ఆరబోయడానికి కారణం ఇదే..!

నీహారిక మెగా డాటర్ గా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రెసెంట్ ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తుందో మనకు తెలిసిందే. రోజుకో రకమైన ఫోటోషూట్ చేస్తూ మెగా ఫాన్స్ కు మండిస్తూ మిగతా జనాలకు అదేదో కిక్కిస్తూ రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతుంది. మరీ ముఖ్యంగా నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్నప్పటినుంచి ఈ విధంగా హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

మెగా ఇంటి ఆడపడుచులు ఇప్పటివరకు ఎవరు కూడా ఇలాంటి హాట్ ఫోటోషూట్స్ చేయలేదు . శ్రీజ – సుస్మిత అస్సలు ఫోటోషూట్స్ జోలికి వెళ్లలేదు . ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు ఫోటోలు దిగి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారే తప్పిస్తే .. ఈ విధమైన ఫోటోషూట్స్ ఎప్పుడూ చేయలేదు. కాగా అసలు ఎందుకు నిహారిక ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తుంది అని ఆరా తీయగా సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ సినిమాలను ప్రొడ్యూస్ చేస్తున్న నిహారిక ..

త్వరలోనే ఇండస్ట్రీలోకి మళ్లీ హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వబోతుందట . మొదటిసారి ఫ్లాప్ అయిన నిహారిక రెండోసారి మాత్రం తన స్టెప్ ని చాలా స్ట్రాంగ్ గా వేయబోతుందట . ఎలాంటి సినిమాలో నటిస్తే తనకు క్రేజ్ వస్తుందో తెలుసుకొని అలాంటి టైప్ ఆఫ్ సినిమాలో నటించడానికి ఇష్టపడుతుందట . అందుకే ఇంత గ్లామర్ టచ్ కూడా ఇస్తుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news