Newsరవితేజ ఇంటికి గన్ తీసుకుని వెళ్లి బెదిరించిన స్టార్ హీరో.. ఏమైందో...

రవితేజ ఇంటికి గన్ తీసుకుని వెళ్లి బెదిరించిన స్టార్ హీరో.. ఏమైందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ రవితేజ కి ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అప్పటికే ఇండస్ట్రీలో నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని సెటిల్ అయిపోయిన హీరోస్ ఉన్న ..ధైర్యంతో నమ్మకంతో పట్టుదలతో ఎటువంటి సపోర్ట్ లేకుండా కేవలం టాలెంట్ తో ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి.. ఆ తరువాత కమెడియన్ గా చేసి ఆ తర్వాత హీరోగా మారి హిట్ కొట్టాడు రవితేజ . అలాంటి రవితేజ అంటే అందరికీ అభిమానమే.

అయితే రవితేజ మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతాడు అన్న విషయం అందరికీ తెలుసు . ఎదుటి వాళ్ళు ఎంత పెద్ద వారైనా సరే ఆయన నిర్మొహమాటంగా తప్పు చేస్తే తప్పు అని చెప్పేస్తారు. అయితే అప్పట్లో రవితేజ అంటే ఓ హీరోకు అస్సలు పడేది కాదు . ఆ హీరో చేయాల్సిన సినిమాలు అన్ని రవితేజ వద్దకు వచ్చేసాయి. అంతేకాదు ఆ హీరో పలుకుబడి ఉన్న పేరు ఉన్న బ్యాక్ గ్రౌండ్ కారణంగా డైరెక్టర్ రవితేజ తో సినిమా తీయడానికి భయపడేవారు డైరెక్టర్లు.

కొందరు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చారు . అయితే ఇదే టైంలో రవితేజ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ హీరో పై పరోక్షంగా స్పందించాడు . “ఎవ్వడు నన్ను ఏమీ పీకలేడు” అన్న రేంజ్ లో ఆయన అప్పట్లో ఘాటుగా ఆ హీరోకి పరోక్షకంగా బదులిచ్చారట . దీంతో ఆ వ్యాఖ్యలు తనపైన చేశాడు అన్న కోపంతో ఆ డబ్బు ఉన్న హెడ్ వెయిట్ ఉన్న హీరో లైసెన్స్ రివాల్వర్ తీసుకొని రవితేజ ఇంటికి వెళ్లి మరి బెదిరించారట. ఏ విషయం అప్పట్లో చాలా హాట్ హాట్గా వైరల్ అయింది . అయితే కొందరు ఈ న్యూస్ అంతా అబద్ధం అంటుంటే ..మరికొందరు మాత్రం నిజంగానే హీరోకి అంత హెడ్ వెయిట్ ఉందని కాల్చినా కాల్చేసేవాడేమో అని.. తప్పించుకున్నాడు రవితేజ అంటూ అప్పట్లో రవితేజను జాగ్రత్తగా ఉండమంటూ సజెస్ట్ చేశారట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news