Newsరష్మిక - పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్...

రష్మిక – పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో మిస్ అయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. చేసుంటే కధ వేరేలా ఉందేది..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని కాంబోలు మిస్ అవుతూ ఉంటాయి. అలా మిస్ అయినప్పుడు ఫ్యాన్స్ కి చాలా బాధగా అనిపిస్తుంది. అలాంటి ఓ క్రేజీ కాంబో మిస్ అవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా ఎలాంటి టాప్ పొజిషన్ లో ఉందో మనం చూస్తున్నాం. అప్పుడప్పుడే ఆమె సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది .

అయితే రష్మిక మందన్నా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసింది అన్న వార్త వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు వకీల్ సాబ్ . వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఈ సినిమాలో అంజలి , నివేదా థామస్ , అనన్య నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది .

అయితే ఈ సినిమాలో నివేదా థామస్ ప్లేస్ లో రష్మిక మందన్నాను అనుకున్నారట డైరెక్టర్. ఇదే విషయాన్ని ఆమెను అప్రోచ్ చేసి చెప్పగా.. పెద్ద హీరోయిన్ కావాలి అనుకుంటున్నా రష్మిక ఇలాంటి చిన్న పాత్రలో నటిస్తే కెరియర్ ఢమాల్ అంటుంది అనుకోని రిజెక్ట్ చేసిందట. అలా వీళ్ళ కాంబోలో రావాల్సిన సినిమా మిస్ అయింది . చూద్దాం మరి ఎప్పుడు ఈ క్రేజీ కాంబో సెట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news