కొందరు హీరోలకి కొందరు హీరోయిన్స్ అంటే బాగా ఇష్టం గా ఉంటుంది . దాన్ని పిచ్చి.. ప్రేమ.. మోజు.. ఏది చెప్పినా చాలా తక్కువే . ఎందుకంటే కొందరు హీరోలు అలాంటి హీరోయిన్స్ తో సినిమా చేయడానికి ఎంతకైనా తెగిస్తూ ఉంటారు . ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే హీరో ఆ లిస్టులోకే వస్తాడు . ఇతగాడు ఇండస్ట్రీలో నార్మల్ హీరో హిట్లు కొడతాడు. కానీ సక్సెస్ రేట్ చాలా తక్కువ . అయితే నేచురల్ యాక్టింగ్ తో మాత్రం బాగా ఆకట్టుకుంటాడు .
ఈ హీరో .. హీరోయిన్ సమంతతో ముద్దు సీన్స్ లో నటించడానికి చాలా చాలా వెయిట్ చేస్తున్నారు. ఒకటి రెండు సంవత్సరాల నుంచి కాదు దాదాపు పది పన్నెండు సంవత్సరాల నుంచి ఈ హీరో వెయిట్ చేస్తూనే ఉన్నాడు . కానీ పాపం ఇంకా ఆ ఛాన్స్ అయితే రాలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో సమంత అంటే పడి చచ్చిపోతూ ఉంటాడు .
సమంత పెళ్లి చేసుకుంటే బాధపడిపోయిన ఈయన.. విడాకులు తీసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీలయ్యాడు . విడాకులు తీసుకున్న తర్వాత సమంత తనతో రొమాంటిక్ సీన్స్ లో నటిస్తుంది అంటూ ఆశపడ్డారు . కానీ సమంత అసలు అలా చేయలేదు. సినిమాలకే దూరంగా వెళ్లిపోయింది. సమంత సినిమాలు చేయకపోతుందా ..? నాతో రొమాంటిక్ సీన్స్ లో నటించకపోతుందా ..? అంటూ ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాడు . ఆశ్చర్యమేంటంటే సమంత తనతో రొమాంటిక్ సీన్స్ లో నటించాలి అని ఏకంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా చేసేసాడట. అంత పిచ్చి సమంత అంటే ఈ హీరోకి..!!