Newsఆ నైట్ శ్రీముఖి అలాంటి తప్పు చేసిందా..? .. ఎప్పటికి మర్చుపోలేని...

ఆ నైట్ శ్రీముఖి అలాంటి తప్పు చేసిందా..? .. ఎప్పటికి మర్చుపోలేని పీడకల ఎపిసోడ్..!!

శ్రీముఖి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కి ఉన్న రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ శ్రీముఖికి ఉంది అని చెప్పడంలో సందేహం లేదు . ఒక్కొక్క షోకి దాదాపు లక్ష ఛార్జ్ చేస్తున్న శ్రీముఖి చేతినిండా షోలతో అన్ని ఛానల్స్ ను సాటిస్ఫై చేస్తుంది . మరీ ముఖ్యంగా ఆమె ఎనర్జీ లెవెల్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటాయి . కాగా బిగ్ బాస్ తర్వాత మరింత స్థాయిలో ఆమె పాపులారిటీ పెరిగిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు . రీసెంట్గా శ్రీముఖికి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది .

గతంలో శ్రీముఖి స్టార్ యాంకర్ తో ప్రేమాయణం నడిపింది అన్న వార్తలు ఇప్పటివరకు వైరల్ అవుతూనే ఉన్నాయి . ప్రెసెంట్ అతగాడితో టచ్ లో లేకపోయినా సరే శ్రీముఖి అప్పట్లో ఆయనతో చేసిన ఓ బిగ్ మిస్టేక్ ఇప్పటికీ ఆమె పాలిట శాపంగా మారింది అంటూ ఫ్యాన్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు . శ్రీముఖి గతంలో ఆ స్టార్ యాంకర్ తో పార్టీలు పబ్బులు అంటూ తెగతిరిగేసిందట. ఈ క్రమంలోనే ఓ రోజు నైట్ కారులో ముద్దు పెట్టుకుంటూ అడ్డంగా దొరికిపోయిందట. అయితే అప్పుడు ఆమె ఫుల్ గా తాగేసి ఉంది అని ఏం చేస్తుందో దిక్కుతోచని స్థితిలో అలాంటి పోసిషన్ లోనే ఆమె కంట్రోల్ తప్పింది అన్న వార్తలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి.

అయితే ఇది కేవలం ఫేక్ అని కావాలని శ్రీముఖి అంటే పడని కొందరు ఇలా తప్పుడు వార్తలు క్రియేట్ చేసి ఆమెపై బురదజల్లే ప్రయత్నం చేశారు అంటూ అప్పట్లోనే శ్రీముఖి ఫాన్స్ కూడా ధీటుగా కౌంటరస్ వేశారు . శ్రీముఖి కారులో అలాంటి తప్పుడు పని చేసిందో లేదో తెలియదు కానీ కొందరు జనాలు అయితే శ్రీముఖికి ఆ టాలెంట్ ఉంది అని అలాంటి పని చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు అని కూసింత ఘాటుగానే కామెంట్స్ చేశారు . మరోసారి శ్రీముఖి బుల్లితెరపై టాప్ రేంజ్ లో దూసుకుపోతూ ఉండడంతో ఆమెను ఇబ్బంది పెట్టడానికే ఇలాంటి వార్తలను మరోసారి ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు అంటూ శ్రీముఖి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news