News"హీరోయిన్ శోభితతో డేటింగ్ ..చాలా చాలా హ్యాపీగా ఉంది".. నాగచైతన్య ఓపెన్...

“హీరోయిన్ శోభితతో డేటింగ్ ..చాలా చాలా హ్యాపీగా ఉంది”.. నాగచైతన్య ఓపెన్ అప్ అయిపోయాడ్రోయ్..!!

సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వైరల్ అవుతున్న న్యూస్ అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాల డేటింగ్ చేస్తున్నారు అనేది . ఈ వార్తపై ఎన్నిసార్లు వాళ్ళు రియాక్ట్ అయినా సరే అంతకు డబుల్ స్పీడ్ లో మళ్ళీ ఈ వార్త ట్రెండ్ అవుతూ వస్తూ ఉంటుంది . రీసెంట్గా సోషల్ మీడియాలో నాగచైతన్య బర్త్డ డే సందర్భంగా శోభిత ధూళిపాల స్పెషల్ గిఫ్ట్ పంపించింది అన్న వార్త కూడా వైరల్ అవుతుంది .

అయితే ఇలాంటి క్రమంలోనే నాగచైతన్య తన దూత వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిపై స్పందించాడు . సిరీస్ కి సంబంధించిన ప్రశ్నలతో పాటు హోస్ట్ “శోభిత ధూళిపాలపై మీ ఒపీనియన్ ..మీరు ఆమెతో డేటింగ్ చేస్తున్నారా..? ” అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై మీ స్పందన అంటూ..? ప్రశ్నించారు .

ఈ క్రమంలోనే ” ఇలాంటి వార్తలు నేను ఎన్నిసార్లు చెప్పినా ఆగవు .. రాకుండా నేను ఆపలేను . అందుకే నేను వదిలేసాను .. కొన్ని కొన్ని సార్లు ఇలాంటి వార్తలు విన్నప్పుడు నవ్వొస్తుంది . ప్రెసెంట్ నా లైఫ్ లో నేను చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాను ” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు నాగచైతన్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news