Newsమళ్ళీ అదే తప్పు చేస్తున్న ప్రభాస్.. ఈసారి ఆ దేవుడు కూడా...

మళ్ళీ అదే తప్పు చేస్తున్న ప్రభాస్.. ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ప్రభాస్ తన సినిమాల విషయంలో తీసుకునే నిర్ణయం ఇప్పుడు అభిమానులకు మింగుడు పడడం లేదు . పెళ్లి మేటర్ పక్కన పెట్టి టోటల్గా సినిమాలకి లైఫ్ ని అంకితం చేస్తున్నాడు అని బాధపడుతుంటే..

అసలు ఆ సినిమాలు కూడా సరిగ్గా చూస్ చేసుకోవట్లేదు అని మరి కొంతమంది ఫ్యాన్స్ ఇబ్బంది పడుతున్నారు. ఆది పురుష్ సినిమా టైంలో ప్రభాస్ అస్సలు ప్రమోషన్స్ చేయలేదు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం అది కూడా ఓ రీజన్ అంటూ అప్పట్లో ట్రోల్ చేశారు జనాలు . అయితే సల్లార్, ప్రాజెక్టుకే విషయంలో కూడా ప్రభాస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు.

సినిమా షూట్ చేశామా ..? కంప్లీట్ చేసామా ..? ఇదే ధ్యాసలో ఉన్నాడే తప్పిస్తే ఎక్కడ కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ , బజ్ క్రియేట్ చేయట్లేదు . దీంతో రెబల్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. ఇలా అయితే కష్టం బ్రో అంటూ చేతులెత్తేస్తున్నారు . ఒకవేళ ప్రభాస్ ఇదే తీరని కొనసాగిస్తే ఫ్యూచర్లో ఆయన సినిమాలు హిట్ అవుతాయి అన్న నమ్మకాలు కూడా అభిమానులు పెట్టుకోవడం లేదు. సొంత అభిమానులకి ఇలాంటి డౌట్లు వస్తే ఇక కామన్ పీపుల్ సంగతేంటి ..? అంటూ ప్రశ్నిస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news