Newsవిడాకులు తీసుకోబోతున్న జబర్ధస్త్ కామెడియన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇది..!!

విడాకులు తీసుకోబోతున్న జబర్ధస్త్ కామెడియన్.. ఫ్యాన్స్ కి ఊహించని షాక్ ఇది..!!

ఏంటో ఈ మధ్యకాలంలో విడాకులు అంటే సినిమా థియేటర్ కి వెళ్లి టికెట్స్ కొనుక్కున్నంత ఈజీ అనుకునేస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి రిలేటెడ్ గా ఉండే వాళ్ళు ఎక్కువగా విడాకులు తీసుకుంటూ ఉండటం కూడా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం . మరి పెరిగిపోతున్న పార్ష్ కల్చర్ కి ఇది రిజల్ట్ నా..? లేకపోతే వాళ్ళ మధ్య నిజంగానే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ..? వాళ్లకే తెలియాలి .

ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు . అయితే ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు – హీరోయిన్లు – డైరెక్టర్లు – ప్రొడ్యూసర్లు ఇలా మాత్రమే విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు జబర్దస్త్ ఎక్స్ కమెడియన్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది . జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి పలు రోల్స్ చేసి నటించి మెప్పించి ..క్రేజ్ డబ్బు సంపాదించుకున్న ఈ కమెడియన్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక తన భార్యను పట్టించుకోకుండా మరో బ్యూటీతో సరసాలు ఆడుతున్నారట .

అంతేకాదు పద్ధతి గల ఇల్లాలు ఎన్నోసార్లు చెప్పి చూసిన అతగాడు మారలేదట . దీంతో క్రేజ్ రాగానే డబ్బు తో పాటు ఇతగాడికి తల పొగరు కూడా వచ్చింది అని..ఇక ఇతగాడిని నేను మార్చలేను అంటూ ఆమె విడాకులకు అప్లై చేసిందట . ఇదే న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news