Newsవామ్మో..ఆ జబర్ధస్త్ నటుడికి చేతబడి చేశారా..? హీట్ పెంచేసిన స్టార్...

వామ్మో..ఆ జబర్ధస్త్ నటుడికి చేతబడి చేశారా..? హీట్ పెంచేసిన స్టార్ కమెడియన్ కామెంట్స్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. బుల్లితెరపై జబర్దస్త్ షో ఎలాంటి పాపులారిటీ దక్కించుకుందో మనం చూసాం . మరీ ముఖ్యంగా ఈ షోలో కామెడీని చేసే కమెడియన్స్ ..జడ్జెస్ ..యాంకర్స్ బాగా పాపులారిటీ దక్కించుకున్నారు. అయితే పలు కారణాల చేత జబర్దస్త్ షో ని కొందరు వీడారు ఆలిస్టులోకే వస్తాడు వినోద్ . జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసి అలరించిన వినోద్ ప్రేక్షకులకు మంచి సుపరిచితుడే.

కాగా రీసెంట్గా ఆరోగ్యం బాగోలేదు అంటూ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వినోద్ మళ్లీ పూర్తిగా కోల్కొని బయటపడ్డాడు . ఇప్పుడు పలు షో స్ కూడా చేస్తున్నాడు . ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను బయట పెట్టాడు . కెరియర్ బాగా ముందుకు వెళుతున్న టైం లో వినోద్ తన ఇంటి ఓనర్ తో గొడవపడ్డాడని ..ఆ టైంలోనే అతని కి దెబ్బ తగిలి చాలా డబ్బులు ఖర్చయిందని చెప్పుకొచ్చారు .

అంతేకాదు అంతా బాగుంది అనుకుంటున్నా టైంలో అనారోగ్యానికి గురయ్యాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు . అంతేనా ఆయనకి చేతబడి చేశారేమోనని అనుమానం వ్యక్తం చేసి సంచలన విషయానికి తెరలేపాడు వినోద్. అయితే ఆయన హాస్పిటల్ లో ఉన్న టైంలో డబ్బులకి చాలా కష్టంగా ఉన్న సమయంలో పలువురు ఆయన బాధను తెలుసుకొని పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళంతట వాళ్లే వచ్చే హెల్ప్ చేశారు అని ..వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు . దీంతో వినోద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news