Moviesపెళ్లి తర్వాత అలాంటి ప‌నిచేసిన లావ‌ణ్య త్రిపాఠి… షాక్‌లో ఇండ‌స్ట్రీ…!

పెళ్లి తర్వాత అలాంటి ప‌నిచేసిన లావ‌ణ్య త్రిపాఠి… షాక్‌లో ఇండ‌స్ట్రీ…!

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకొని మెగా కోడలిగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే . ఇక ఈమె వరుణ్ తేజ్ ను ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇక వీరి వివాహం తర్వాత మొదటిసారి లావణ్య, వరుణ్ తేజ్ ఇద్దరు కూడా తన ఆడపడుచు నిహారిక సినిమా పూజా కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.

ఇకపోతే లావణ్య పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్త గురించి ఎంతో గొప్పగా చెబుతూ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఇకపోతే పెళ్లి తర్వాత మొదటిసారి లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని పంచుకుంది. ఇందులో భాగంగానే ఈమె చాలా హాట్ లుక్ లో కనిపించింది. బ్లూ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో మత్తు కళ్ళతో భారీ స్థాయిలో మేకప్ వేసుకొని చాలా హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ ఉన్న వీడియో ఆమె ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

దీనితో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇకపోతే ఇది చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అదేంటి లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత ఇంతలా మోడ్రన్ గా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఈ వీడియో చాలా వైరల్ గా మారుతుంది. అభిమానులు కూడా ఈ వీడియో పై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

అంతేకాదు ఈమధ్య కాలంలో లావణ్య త్రిపాఠిని ఎవరు ఎప్పుడు ? ఇలా చూసి ఉండలేదు. పెళ్లి తర్వాత మొదటిసారి మెగా కోడల్ని ఈ రేంజ్ లో చూసి అందరూ షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news