Newsఅమల కట్నంగా అక్కినేని ఇంటికి ఆ రెండు తీసుకు వచ్చిందా..? నాగార్జున...

అమల కట్నంగా అక్కినేని ఇంటికి ఆ రెండు తీసుకు వచ్చిందా..? నాగార్జున ఆన్సర్ వింటే కింద పడి దొర్లాల్సిందే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా అక్కినేని నాగార్జున అమలకు సంబంధించిన న్యూస్లు అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి . తాజాగా అక్కినేని నాగార్జున అమల కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ట్రెండ్ అవుతుంది.

మనకు తెలిసిందే నాగార్జున అమలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అమలకు ఇది మొదటి వివాహమైన నాగార్జునకి రెండో వివాహం . వీళ్ళ పెళ్ళై 30 ఏళ్లు దాటిన ఎలాంటి గొడవలు చికాకులు లేకుండా హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . కాగ రీసెంట్ గా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉండగా..” అమల ఇంటికి ఎంత కట్నం తీసుకువచ్చింది “అంటూ ఫన్నీ ప్రశ్న ఎదురవుతుంది.

దీనికి అంతకంటే డబల్ ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు నాగార్జున . అమల మా ఇంటికి కోడలుగా అడుగుపెట్టేటప్పుడు కట్నం గా ఏ డబ్బులు తీసుకురాలేదు . చెప్తే నవ్వుకుంటారు ఆమె తన వెంట రెండు కుక్కపిల్లలు మాత్రం తెచ్చుకునింది ” అంటూ నాగార్జున చాలా ఫన్నీగా ఈ విషయాన్ని షేర్ చేసుకున్నారు . దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news