Newsడైరెక్టర్స్ తో అలా చేసి అవకాశాలు దక్కించుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే.....

డైరెక్టర్స్ తో అలా చేసి అవకాశాలు దక్కించుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్లే.. చాలు అంటున్న తగ్గేదేలే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావడం అంత ఈజీ అయిన మేటర్ కాదు . ఇది అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చి సక్సెస్ అవ్వడం అంటే మరీ మరీ కష్టం . అయితే కొంతమంది అతి తెలివి యూస్ చేసి డైరెక్టర్స్ కి ఎలా చేస్తే నచ్చుతుందో వాళ్ళ కళ్ళల్లో పడతామో అని తెలిసి అలా చేసి స్టార్ హీరోయిన్స్ గా మారిపోయారు కొంతమంది ముద్దుగుమ్మలు. వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం..!!

కాజల్ : లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఆమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్గా మారింది . అయితే వరుసగా బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు కొడుతున్న నేపథ్యంలో యూటర్న్ తీసుకొని కొన్ని కాంట్రవర్షియల్ సినిమాలు చేసింది . అంతేకాదు ఏకంగా టాప్ లేకుండా ఫోటోకి ఫోజులు ఇచ్చింది . ఆ తర్వాత కొన్నాళ్లు సినిమా అవకాశాలు ఆగిపోయాయి . ఆ టైంలోనే కాజల్ ప్లాన్ బి స్ట్రాటజీని అమలు చేసింది . డైరెక్టర్స్ తో చనువుగా మాట్లాడుతూ సరదా సరదాగా ఫన్నీ జోక్స్ వేస్తూ మరింత ర్యాపో ని పెంచుకుంటూ మళ్లీ అవకాశాలు దక్కించుకుంది . తద్వారా స్టార్ హీరోయిన్ అయిపోయింది..!!

సమంత : స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత కూడా అంతే మొదట్లో సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .. ఆ తర్వాత ఒక్కసారిగా నాలుగైదు బడా ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది . అవకాశాలు రావు అన్న భయంతో ఆమె మళ్ళీ కొందరు డైరెక్టర్స్ తో చనువుగా మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది . అంతేకాదు మొదటి నుంచి సమంత చనువుగా ఉండి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు . అయితే ఏం మాయ చేసావే సినిమా టైంలో చాలా రెస్ట్రిక్టేడ్ గా ఉన్న సమంత ఆ తర్వాత డైరెక్టర్ తో స్టేజిపై హద్దులు మీరి పోయి ప్రవర్తించేది . అందుకే అవకాశాలు దక్కించుకొని మళ్ళీ స్టార్ హీరోయిన్గా మారింది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

తమన్నా: మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా సైతం అంతే . హ్యాపీడేస్ సినిమాతో ఫస్ట్ తమ ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ అంతకుముందు చాలా చాలా సైలెంట్ గా ఉండేది . ఎప్పుడైతే ఇండస్ట్రీలో పరిచయాలు ఏర్పడ్డాయో.. అప్పటినుంచి కొందరు డైరెక్టర్స్ తో బాగా చనువుగా మూవ్ అయ్యేది. ఇప్పటికీ అంతే చనువుగా మూవ్ అవుతుంది. అందుకే ఆమె స్టార్ హీరోయిన్గా తన స్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తుంది అంటూ జనాలు సైతం చెప్పుకొస్తున్నారు.

అనుష్క : మొదటి నుంచి సైలెంట్ గల అనుష్క ఇప్పటికీ చాలా సైలెంట్ గానే ఉంటుంది. అయితే తనకు నచ్చిన కొంతమంది డైరెక్టర్స్ తో మాత్రం అనుష్క చాలా చాలా ఫ్రీగా ఉంటుందట . పైకి కనిపించదు కానీ మహా మహా నాటి .. ఫన్నీ జోక్స్ వేస్తూ మంచి సెన్సాఫ్ హ్యూమర్ తో ఆకట్టుకుంటుందట . అందుకే ఇప్పటికి ఆమెకు సినిమాలో అవకాశాలు వస్తున్నాయి అంటూ కొందరు చెప్పుకొస్తూ ఉన్నారు.

శృతిహాసన్ : ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చాలా సైలెంట్ గా ఉండేది . ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక అమ్మడు విజృంభించేసింది డైరెక్టర్ తో ఎంత చనువుగా మూవ్ అవుతుందంటే.. కొందరు పర్సనల్ మ్యాటర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి సజెషన్స్ ఇస్తుందట . అంతేకాదు కొంతమంది ఈమె కోసం లంచ్ కూడా ప్యాక్ చేసుకొని ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తారట. అంత చనువుగా మూవ్ అవుతుంది డైరెక్టర్స్ తో అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

రష్మిక మందన్నా: నేషనల్ క్రష్ పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అంతేకాదు రష్మిక కూడా డైరెక్టర్స్ తో చాలా చనువుగా మాట్లాడుతుందట . చనువుగా మూవ్ అవుతుందట . డైరెక్టర్ ఏం చెప్పినా ఎలా చెప్పినా నో , కాదు అనకుండా సరే వాళ్లకు కావాల్సిన సీన్స్ చేసి పెడుతుందట .అందుకే బాలీవుడ్ – టాలీవుడ్ లో ఆమె నెంబర్ వన్ హీరోయిన్ గా మారిపోయింది అంటున్నారు జనాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news