Newsరష్మిక మందన్న లిప్ లాక్ వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఇదేనా..?

రష్మిక మందన్న లిప్ లాక్ వెనక ఉన్న టాప్ సీక్రెట్ ఇదేనా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమంత, నాగ చైతన్య లిప్ కిస్ కి ఓ క్రేజ్ ఉండేది. అలాగే, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల లిప్ కిస్ కి ఓ క్రేజ్ ఉంది. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాతో రౌడి హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండ ఆ తర్వాత డీసెంట్ మూవీగా వచ్చిన గీత గోవిందం ఇంకో మెట్టు పైకి తీసుకొచ్చింది. అయితే, అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండేల ముద్దులు చూసి కా…మంతో రగిలిపోయిన యూత్ ఆడియన్స్ ఉన్నారు.

కానీ, గీత గోవిందం సినిమాలో రష్మిక, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న యాక్సిడెంటల్ కిస్ కొత్తగా ప్రేమించుకున్న వాళ్ళని, ఫస్ట్ నైట్ చేసుకునే వారికి లవ్లీగా ఉండే కపుల్స్ కి మాత్రం మంచి రొమాన్స్ ని కలిగించింది. ఆ తర్వాత విజయ్, రష్మిక మందన్న కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. ఈ సినిమాలోనూ ఇద్దరి మధ్య మంచి కిస్సులున్నాయి. ఇందులో రష్మికని చూడాలంటే చికాకుగా ఉంటుంది. మేకప్ లేకపోతే అసలు రష్మిక ని చూడటం కష్టం.

డియర్ కామ్రేడ్ చూసిన తర్వాత ఇదీ రష్మిక అసలు రంగు..ఇలాంటిది హీరోయిన్‌గా ఎలా అడుగుపెట్టింది అని కామెంట్స్ చేసిన వారూ ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే రష్మిక మందన్న హీరోయిన్ అంటే ఒప్పుకోవడం చాలా కష్టం. కానీ, ఇక్కడ సక్సెస్ సాధించాలంటే కాంప్రమైజ్ అవడం తప్పనిసరి. దీనిలో భాగంగానే రష్మిక మందన్న మిగతా హీరోయిన్స్ మాదిరిగా రొమాంటిక్ సీన్స్ కి లిప్ కిస్సులకి ఏమాత్రం వెనకాడట.

ఎంత అసహ్యంగా ఉన్నా స్క్రీన్ మీద దర్శకుడు చెప్పినట్టు చేస్తే చాలు..లోలోపల కావాల్సింది ఇచ్చేస్తే చాలు. బలవంతంగా అయినా జనాల చేత హీరోయిన్ అని ఒప్పించి చెప్పిస్తారు మేకర్స్. అదే రష్మిక మందన్న విషయంలో జరిగింది. రష్మిక మందన్న పర్ఫార్మెన్స్ పరంగా బాగానే మెప్పిస్తుంది. అంతకు మించి లిప్ కిస్సులు బాగా ఇస్తుంది. ఈ లిప్ కిస్సులు ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే, సినిమాలో రష్మిక కిస్సు ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. తప్ప‌దు మరి ఇండస్ట్రీలో పోటీ తట్టుకొని కొంతకాలం నిలబడాలంటే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news