Newsలస్ట్ స్టోరీస్‌కి సీనియ‌ర్ హీరోయిన్లు అయినా వేడి పుట్టిస్తూ, సెగ‌లు రేపుతున్నారు..!

లస్ట్ స్టోరీస్‌కి సీనియ‌ర్ హీరోయిన్లు అయినా వేడి పుట్టిస్తూ, సెగ‌లు రేపుతున్నారు..!

లస్ట్ స్టోరీస్ ..బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ ప్రకంపనలు కలిగించిన వెబ్ సిరీస్. మంచి కల్ట్ కంటెంట్ తో ఈ వెబ్ సిరీస్ ని రూపొందించారు. బాగా ఫాంలో ఉన్న కియారా అద్వానీ లాంటి హాట్ బ్యూటీతో పాటు ఫేడవుట్ అయిన భూమీ పడ్నేకర్, అవసరం అయితే, తన యోని భాగాన్ని చూపించడానికి రెడీగా ఉండే రాధికా ఆప్టే, ముసలిదైపోయిన మనీషా కోయిరాల లాంటి వారు నటించారు. సినిమా అంటే కొంత వరకు సెన్సార్ వాళ్ళు కట్స్ ఇస్తారు.

తెలుగులో అయితే, మితి మీరిన శృంగారపు సన్నివేశాలను సెన్సార్ సభ్యులు ఒప్పుకోరు. అయితే, గత కొంతకాలంగా బాలీవుడ్ సినిమాల ప్రభావం మన సౌత్ సినిమాల మీద పడింది. దాని వల్ల ఏడు చేపల కథ, ఆర్ ఎక్స్ 100, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు వచ్చి యువతతో పాటు రొమాన్స్ ని అమితంగా ఇష్టపడే నడికారు వయసు వాళ్ళ వరకూ ఊపేస్తున్నాయి. కరోనా తర్వాత సినిమాల కంటే డిజిటల్ మీడియం బాగా ఊపందుకుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం, ఆహా లాంటి డిజిటల్ ఫ్లాట్ ఫాంస్ ఫాంలోకి వచ్చాయి.

వెబ్ సిరీస్ అయితే, నో సెన్సార్. హీరోయిన్ తో అండర్ వేర్ విప్పించిన అడిగేవాళ్ళు ఉండరు. చూసే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అందుకే, చాలామంది హీరో హీరోయిన్స్ వెబ్ సిరీస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు, ఇక్కడ సినిమా కంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుంది. మేకర్స్ కూడా వయసు మళ్ళిన వారికీ మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. వారు కూడా ఏజ్ మరిచిపోయి ఒంటిమీద ఏమీ కనిపించకుండా నటిస్తున్నారు. అదే కదా జనాలకి, మేకర్స్ కి కావాల్సింది.

హాలీవుడ్ లో ఏజ్ తో పనిలేకుండా రొమాన్స్ చూపిస్తుంటారు. ఆ కల్చర్ ఇప్పుడు బాలీవుడ్..మెల్లగా సౌత్ ఇండస్ట్రీలకి పాకుతోంది. సీనియర్ నటీనటులు ఘాటు రొమాన్స్ లో మునిగి తేలుతున్నారు. రాబోయో కాలంలో సన్నీ లియోన్ సినిమాలు చూడనవసరం లేదు..బాలీవుడ్ తో పాటు సౌత్ లో వస్తున్న రొమాంటిక్ సినిమాలు చూస్తే సరిపోతుంది. ఎవరికి ఎలాంటి ఆరాటం ఉన్నా రాత్రిళ్ళు తీర్చుకోవచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news