Moviesఆ స్టార్ డైరెక్టర్ ని నమ్మించి దారుణంగా మోసం చేసిన పాయల్.....

ఆ స్టార్ డైరెక్టర్ ని నమ్మించి దారుణంగా మోసం చేసిన పాయల్.. ఇంత ఛండాలమైన పనులు చేసిందా..?

ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్స్ హీరోయిన్స్ ని వాడుకొని వదిలేయడమే చూసాం .. ఫర్ ద ఫస్ట్ టైం ట్రెండ్ మార్చేసింది హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఒక డైరెక్టర్ని నమ్మించి వాడుకొని ఎంజాయ్ చేసి వదిలేసింది.. ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పాయల్ రాజ్ పుత్.. ఆర్ ఎక్స్ 100 సినిమాలో నటించి ఎంతలా పాపులారిటీ దక్కించుకుందో మనకు తెలిసిందే.

ఆ తర్వాత పలు సినిమాలో నటించిన ఈ బ్యూటీ ఎక్స్పోజింగ్ ప్రధానంగా తీసుకొని ముందుకెళ్తుంది . కాగా పాయల్ రాజ్ పుత్ డైరెక్టర్ ని వాడుకొని వదిలేసింది అన్న న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పాయల్ సీరియల్స్ లో నటించింది. ఈ క్రమంలోనే సీరియల్ డైరెక్టర్ ఆయన రాకేష్ కుమార్ తో ప్రేమలో పడింది ..చట్టపట్టలేసుకొని ఎక్కువగా తిరిగింది. బాగా ఎంజాయ్ చేసింది .. మరి కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకోబోతారు వీళ్ళు అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి .

అయితే పాయల్ మాత్రం నేను లైఫ్ లో సెటిల్ అవ్వాలని అప్పుడే పెళ్లి వద్దు అని కొన్నాళ్లు గ్యాప్ తీసుకుందామని చెప్పుకొచ్చిందట .. అయితే ఆ గ్యాప్ కాస్త ఆఖరికి బ్రేకప్ అయిపోయింది ..సినిమా ఇండస్ట్రీ లోకి రాగానే వేరే డైరెక్టర్స్ తో మింగిల్ అవ్వడం స్టార్ట్ చేసింది.. అవకాశం ఇచ్చిన రాకేష్ కుమార్ ను వదిలేసింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే మొదటి నుంచి నెమ్మది స్వభావం కల ఆ డైరెక్టర్ ఈ విషయాన్ని తనలో తానే పెట్టుకొని కుళ్ళుకొని ఏడ్చాడే తప్పిస్తే ఎప్పుడు పాయల్ రాజ్ పుత్ పై సీరియస్ అవ్వలేదట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news