ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ రెబల్ హీరో ప్రభాస్ అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడా..? అంటే ఎస్ అంటున్నారు సినీ ప్రముఖులు . అది కూడా నవంబర్ ఆరవ తేదీ ఆయన తన అభిమానులకు బిగ్ బిగ్ వెరీ వెరీ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తుంది . అయితే ఇది ఆయన పెళ్లి గురించి కాదు ఆయన తన నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన డీటెయిల్స్ రిలీజ్ చేయబోతున్నారట .
మోకాళ్ళ సర్జరీ కారణంగా రెండు నెలల నుంచి విదేశాలలో ఉండిపోయిన ఆయన నవంబర్ 6వ తేదీ ఇండియాకి తిరిగి వస్తున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు రావడం రావడమే తాను కమిట్ అయిన సినిమాలు .. కొత్తగా కామెంట్ కావాల్సిన సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ రివిల్ చేయబోతున్నారట . ఆయన పుట్టినరోజు నాడు కొన్ని అప్డేట్స్ రివీల్ చేయాల్సి ఉండింది .
కానీ ప్రభాస్ నో చెప్పడంతో మేకర్స్ సైలెంట్ అయిపోయారట . వాటికి సంబంధించిన అప్ డేట్స్ నవంబర్ ఆరవ తేదీ ఆయన ఇండియాకు తిరిగి వచ్చిన మరుక్షణం రివిల్ చేయబోతున్నారట . దీంతో రెబల్ ఫాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ప్రకటన నవంబర్ 6 రాబోతుంది అని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..!!