Moviesతెర పైకి ఎంట్రీ ఇస్తున్న కీర్తి రెడ్డి.. మళ్లీ ఆ హీరో...

తెర పైకి ఎంట్రీ ఇస్తున్న కీర్తి రెడ్డి.. మళ్లీ ఆ హీరో సినిమాతోనే..ఏం అదృష్టం రా బాబు..!!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని తమ అందచందాలతో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేసిన హీరోయిన్స్ ఆ తర్వాత మళ్లీ తెరపై కొత్తగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు . ఈ లిస్టులోకి చాలా మంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు . రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కీర్తి రెడ్డి .

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ హీరోయిన్ అంటే టక్కున గుర్తుపట్టేస్తారు జనాలు . అంతలా సినిమాతో పాపులారిటీ సంపాదించుకునింది ఈ ముద్దుగుమ్మ . కాగ కీర్తి రెడ్డి అక్కినేని మేనల్లుడు సుమంత్ ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే . ఆ తర్వాత మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్లో సెటిలైపోయిన కీర్తి రెడ్డి..

ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ కనిపించలేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఓ పాన్ ఇండియా ప్రాజెక్టులో కీర్తి రెడ్డికి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది . అంతేకాదు ఆమె హీరోకి అక్క రోల్ లో సెలెక్ట్ అయిందట . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు చాలా సంవత్సరాల తర్వాత కీర్తి రెడ్డి తెరపై కనిపిస్తూ ఉండడంతో అభిమానులు ఈగర్ గా ఈమె కోసం వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news