Moviesఅటు తిరిగి ఇటు తిరిగి..మళ్లీ ఆ హీరోయిన్ తోనే ఐటెం సాంగ్...

అటు తిరిగి ఇటు తిరిగి..మళ్లీ ఆ హీరోయిన్ తోనే ఐటెం సాంగ్ చేయిస్తున్న సుకుమార్..ఇక రచ్చ రంబోలానే..!!

సుకుమార్ హీరోయిన్స్ విషయంలో అంతా ఈజీగా సాటిస్ఫై అవ్వడు అన్న విషయం అందరికీ తెలిసిందే . ఒక హీరోయిన్ ని ఓ చిన్న పాత్ర కోసం చూస్ చేసుకుంటున్న సరే.. ఆ హీరోయిన్ ని టాప్ టు బాట మొత్తం స్టడీ చేశాకే .. ఆ పాత్రకు పెట్టుకుంటారు . మరి అలాంటిది తన సినిమాలో ఓ ఐటెం సాంగ్ లో నటించాలి అంటే ఎన్నెన్ని ఆలోచిస్తాడు . ఈ క్రమంలోనే సుకుమార్ తన సినిమాలో ఎక్కువగా హీరోయిన్స్ తోనే ఐటెం సాంగ్స్ చేయిస్తూ ఉంటాడు .

ఇప్పటివరకు మనం సుకుమార్ ట్రాక్ రికార్డు చూస్తే ఆల్మోస్ట్ అందరూ హీరోయిన్స్ ఆయన లిస్టులోకి వస్తారు. కాగా పుష్ప సినిమాలో సమంత తో కూడా ఐటెం సాంగ్ చేసి ఆ లోటును ఫుల్ ఫిల్ చేసేసింది. అయితే పుష్ప 2 సినిమా కోసం మాత్రం ఎంతోమంది హీరోయిన్స్ ను ఐటమ్ సాంగ్ చేయించడానికి చాలా ట్రై చేశాడట . కొందరు ఒప్పుకుంటే మరి కొందరు ఒప్పుకోక మరికొందరు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడంతో ఫైనల్లీ ..ఈ పాట కోసం మళ్లీ సమంతని చూస్ చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు సమంత సైతం ఈ ప్రాజెక్టుకు ఓకే చేసిందట. మరి ముఖ్యంగా బన్నీ సుకుమార్ పై ఉన్న ఇష్టంతోనే సమంత ఇంకొకసారి ఐటెం సాంగ్ లో కనిపించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈసారి ఉ అంటావా మావ ను మించి పోయే రేంజ్ లో ఉంటుంది అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news