Moviesఎవ్వరు ఊహించని హీరోతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా.. భగవంత్ కేసరి...

ఎవ్వరు ఊహించని హీరోతో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా.. భగవంత్ కేసరి కి మించిన హిట్ పక్క..నో డౌట్..!!

అనిల్ రావిపూడి .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే ఎక్కువగా వినిపిస్తుంది . మరీ ముఖ్యంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు . ఆ లిస్ట్ లోకే వస్తాడు మన అనిల్ రావిపూడి . నమ్మకాన్ని నిజాయితీని నమ్మకంగా నమ్ముకున్న ఈయన ప్రజెంట్ టాప్ డైరెక్టర్ లిస్టులో ఉన్నాడు . పటాస్ సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన ఈయన ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ జనాలు చేత శభాష్ అనిపించుకున్నాడు .

ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ టాప్ డైరెక్టర్ల లిస్టులోకి ఆడ్ అయిపోయిన అనిల్ రావిపూడి తాజాగా బాలయ్యతో భగవంత్ కేసరి అనే సినిమాను తెరకెక్కించాడు . ఈ సినిమా అభిమానులకు చాలా చాలా నచ్చేసింది . అంతేకాదు సమాజానికి ఈ సినిమా ఎంతో ఉపయోగకరమంటూ కూడా నందమూరి యాంటీ ఫ్యాన్స్ చెప్పుకు రావడం గమనార్హం. ఇలాంటి క్రమంలోనే అనిల్ రావిపూడి నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది ..? అసలు ఆయన ఏ హీరోతో సినిమాను తీయ్యబోతున్నాడు..? అని సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ చర్చలు మొదలయ్యాయి .

కాగా అందుతున్న సమాచారం ప్రకారం మళ్ళీ తనకు హిట్ ఇచ్చిన హీరోతోనే అనిల్ రావిపూడి సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . రవితేజ తో మరో సినిమాకి కమిట్ అయ్యాడు అనిల్ రావిపూడి అన్న ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇది ఫుల్ టు ఫుల్ మాస్ లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెలుస్తుంది . దీంతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి రెడీ అవుతున్నాడు అనిల్ రావిపూడి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news