Newsఆ యాంకర్ ఎద అందాలు మరీ చండాలంగా... అందుకే హీరోయిన్‌గా నో..?

ఆ యాంకర్ ఎద అందాలు మరీ చండాలంగా… అందుకే హీరోయిన్‌గా నో..?

బుల్లితెర మీద సందడి చేస్తున్న పాపులర్ యాంకర్స్ సిల్వర్ స్క్రీన్ మీద కూడా సందడి చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. చెప్పాలంటే రష్మీ గౌతం హీరోయిన్ గా కూడా నటించింది. అనసూయ భరద్వాజ్ గట్టి క్యారెక్టర్స్ చేస్తోంది. ఈ మధ్య వేశ్య గా సినిమాలో ప్రధాన పాత్రను కూడా పోషించింది. ఈ క్యారెక్టర్ అనసూయకి మంచి పేరు తెచ్చింది. ఇదే కాదు, క్షణం..రంగస్థలం, పుష్ప సినిమాలలోని పాత్రలు అనసూయ స్థాయిని బాగా పెంచాయి.

సీనియర్ యాంకర్ సుమ కూడా జయమ్మ పంచాయితీ అంటూ ప్రధాన పాత్రలో నటించింది. కానీ, ఈ సినిమా ప్రేక్షకులకి ఎక్కలేదు. కెరీర్ ప్రారంభంలో కూడా సుమ కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. సుమ స్మాల్ స్క్రీన్ మీద చాలా డీసెంట్‌గా కనిపిస్తుంది. కాబట్టి సినిమాలలో కాస్త కూడా వల్గర్ గా కనిపిస్తే మొత్తం కెరీర్ ఢమాల్. అందుకే, సుమక్క ఈ సాహసమ చేయలేదు.

ఇక రష్మీ గౌతం అయితే లిప్ లాక్స్ వరకూ ఓకే. ఇదే కోవలో శిల్పా చక్రవర్తి, ఝాన్సీ, ఉదయాభాను, దీపిక పిల్లి, వర్షిణి, విష్ణు ప్రియ కూడా సినిమాలలో నటించారు. కానీ, వారు చేసిన సినిమాలు అంతగా గుర్తు రావు. మంజూష మాత్రం రాఖీ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఆ తర్వాత మంజూష సిల్వర్ స్క్రీన్ మీద అంతగా కనిపించలేదు. బుల్లితెర మీద కేవలం యాంకర్ గా మాత్రమే కనిపిస్తుంది.

అది కూడా సినిమా ప్రమోషన్స్ వరకే. ఆ ప్రమోషన్స్ సమయంలో అందాలు ఆరబోస్తూ ఎద అందాలు, వెనక భాగం ఎత్తి చూపిస్తుంది. మంజూష పిక్కలు చూస్తే కొరికేయాలనిపిస్తుంది. కానీ, అమ్మడి భారీ అందాలు చూస్తే మతిపోతుంది అంటున్నారు నెటిజన్స్. మరీ భారీ సైజులో ఉండటంతో కొన్ని డ్రసుల్లో చాలా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే అసహ్యంగా కనిపిస్తుందంటున్నారు. ఇలాంటి బ్యూటీని సినిమాలో చూడాలంటే కూడా కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పండు వెన్నెల్లో అమ్మడి హాట్ ఫొటోలు చూస్తూ కాస్త వేడెక్కి చల్లారితే సరిపోతుంది..అనే తుంటరి కుర్రాళ్ళు లేకపోలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news