Moviesఇండస్ట్రీలో మరో వెడ్డింగ్ బెల్స్..పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..!

ఇండస్ట్రీలో మరో వెడ్డింగ్ బెల్స్..పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరోయిన్..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ బుట్ట బొమ్మగా పాపులారిటి సంపాదించుకున్న పూజా హెగ్డే త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ మీడియా వర్గాలు.

ప్రజెంట్ చేతిలో ఒక్కటంటే ఒక్క సినిమా లేక అల్లాడుతున్న ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిలైపోవాలనుకుంటుందట. సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్ భరించలేక సినిమా ఇండస్ట్రీలో నమ్మించి మోసం చేస్తున్న జనాలను చూడలేక ..అమ్మడు ఎవరికీ కాకుండా పెళ్లి చేసుకుని హ్యాపీగా లైఫ్ లో సెటిలైపోవాలనుకుంటుందట .

అందుకే ఆమె కొంతకాలంగా ప్రేమలో ఉన్న ముంబై క్రికెటర్ ను పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పటికే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ముహూర్తాన్ని సైతం పెద్దలు ఫిక్స్ చేశారని ..ఎంగేజ్మెంట్ డీటెయిల్స్ త్వరలోనే అఫీషియల్ గా బుట్ట బొమ్మ రివీల్ చేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news