Moviesదేవుడు రాసిపెడితే ఎవ్వరు తప్పించగలరు..నక్క తోక తొక్కిన రష్మిక మందన్న..జాక్ పాట్...

దేవుడు రాసిపెడితే ఎవ్వరు తప్పించగలరు..నక్క తోక తొక్కిన రష్మిక మందన్న..జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..!!

ఇది నిజంగా రష్మిక మందన్న అభిమానులకు వెరీ వెరీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి . రష్మిక మందన్నా.. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో నటించిన తర్వాత ఆమె క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోయింది . ఇప్పుడు ఆమె ఏ సినిమా చేసిన సరే అభిమానులు అదే స్థాయిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అయితే పుష్ప సినిమా తర్వాత పట్టుమంటూ ఒక హిట్ కూడా తన ఖాతాలో వేసుకో లేకపోయినా రష్మిక మందన్నా.. ఆఫర్ల విషయంలో మాత్రం దూసుకుపోతుంది .

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకున్న రష్మిక .. రీసెంట్గా తెలుగులో మరోసారి విజయ్ దేవరకొండ సినిమాలో నటించబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ తిన్నూరు దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీలను ఫిక్స్ చేశారు . అయితే ఆమె కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిన కారణంగా .. ఈ సినిమా నుంచి తప్పుకుందట .

దీంతో సెకండ్ కూడా ఆలోచించని విజయ్ దేవరకొండ తన లక్కీ బ్యూటీ రష్మిక మందన్నాను ఆ ప్లేస్ లోకి రీప్లేస్ చేశారు . దీంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఎప్పటినుంచో రష్మిక విజయ్ కాంబో ని రిపీట్ అవ్వాలని చూస్తున్నామని ఫైనల్లీ అదే జరిగింది అని.. ఆ దేవుడు రాసి పెడితే అంతే .. అది జరిగి తీరుతుందని చెప్పుకొస్తున్నారు . దీంతో స్క్రీన్ పై మరోసారి వీళ్లు రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అంటూ హ్యుజ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news