Videosఆ వ్య‌క్తితో సీక్రెట్‌గా ఆ ప‌ని చేసిన నిహారిక‌... మొగుడ్ని వ‌దిలేసి...

ఆ వ్య‌క్తితో సీక్రెట్‌గా ఆ ప‌ని చేసిన నిహారిక‌… మొగుడ్ని వ‌దిలేసి ఎంజాయా ( వీడియో)

మెగా డాట‌ర్ నిహారిక‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె అయిన ఆమె బుల్లితెర‌పై త‌న‌ను తాను ఎప్పుడో ఫ్రూవ్ చేసుకుంది. ఆ త‌ర్వాత ఆమె వెండితెర మీద‌కు వ‌చ్చినా అక్క‌డ స‌క్సెస్ కాలేదు. ఇక రెండున్న‌రేళ్ల క్రితం పెద‌నాన్న చిరంజీవి స్వ‌యంగా కుదిర్చిన సంబంధం చేసుకుని పోలీసోళ్ల ఇంటికి కోడ‌లిగా వెళ్లింది.

అయితే భ‌ర్త జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో విడాకులు కూడా తీసేసుకుంది. భ‌ర్త‌కు విడాకులు ఇచ్చేసిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న త‌ర్వాత నిహారిక గ్లామ‌ర్‌కు గేట్లు ఎత్తేసి ఇష్టారాజ్యంగా రెచ్చిపోతోంది. బోల్డ్ ఫొటో షూట్లు, వెబ్‌సీరిస్‌లు చేస్తూ గ్లామ‌ర్ ఫీల్డ్‌లోనే ఉండాల‌న్న త‌న కోరిక వ్య‌క్తం చేస్తోంది. గ్లామ‌ర్ షోతో ప్రైవేటు పార్టులు చూపిస్తూ మామూలుగా రెచ్చిపోవ‌డం లేదు.

ఒక్కోసారి హాట్‌, స్టార్ హీరోయిన్ల‌కు తానేం తీసిపోను అన్న‌ట్టుగా కూడా అందాల ఆర‌బోత చేస్తోంది. ఇక సోష‌ల్ మీడియాలోనూ కుర్ర‌కారును టెంప్ట్ చేసే పోజుల‌తో దుమ్ము రేపుతోంది. తాజాగా నిహారిక త‌న ఇన్‌స్టాలో ఓ డ్యాన్స్ వీడియో షేర్ చేసింది. అందులో న‌డుం అందాలు చూపిస్తూ ఓ వ్య‌క్తితో క‌లిసి షారుక్ ఖాన్ జ‌వాన్ సినిమాలో ఛ‌లేయ సాంగ్‌కు స్టెప్పులు వేసింది.

ఇప్పుడు ఇదే ట్రెండ్‌.. మ‌నం ఇంకా చాలా డ్యాన్సులు చేయాలి ఎస్ పీకాయ్ అంటూ కామెంట్ చేసింది. ఈ వీడియోలో ఆ వ్య‌క్తి నిహారిక‌కు డ్యాన్స్ నేర్పుతున్న‌ట్టుగా ఉంది. కొంద‌రు నెటిజ‌న్లు అయితే మొగుడిని వ‌దిలేసిన కొద్ది రోజులకే ఇలా హాట్‌గా రెచ్చిపోతున్నావా ? నీకు సిగ్గుందా ? అని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రో నెటిజ‌న్ అయితే మ‌రీ దారుణంగా ఈ లోకంలో అక్ర‌మ సంబంధాల‌కు ఉన్న విలువ స‌క్ర‌మ సంబంధాల‌కు లేదంటూ కామెంట్ పెట్టారు. మ‌రి నిహారిక‌తో ఉన్న ఆ వ్య‌క్తి ఎవ‌రు ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news