Moviesవావ్: మరో కొత్త అవతారం ఎత్తబోతున్న శ్రీలీల.. ఇక వద్దు అన్నా...

వావ్: మరో కొత్త అవతారం ఎత్తబోతున్న శ్రీలీల.. ఇక వద్దు అన్నా డబ్బే డబ్బు..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శృఈలీల త్వరలోనే నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తుందా..? అంటే అవునా అని అంటున్నారు సినీ ప్రముఖులు . కాగా ప్రజెంట్ చేతిలో పదికి పైగానే సినిమాలు పెట్టుకుని ఉన్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే కొత్త ప్రొడక్షన్ హౌస్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు పలు సినిమాలను కూడా ఆమె ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా నిర్మించబోతుందట . అయితే నిజానికి సినిమా ఇండస్ట్రీలో సినిమాలు నిర్మించాలి అంటే చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి .. ఇండస్ట్రీలోకి వచ్చి ఒక 10 ఏళ్ళు అయినా అయితే అప్పటికి ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది .

ఇలా శ్రీ లీల మూడు నాలుగేళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చి సినిమా నిర్మాణరంగం వైపు అడుగులు వేస్తూ ఉండడం ఇప్పుడు అభిమానులకి షాకింగ్ గా ఉంది . చూద్దాం మరి అమ్మడు ఈ విషయంలో సక్సెస్ అవుతుందో లేదో అమ్మడు..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news