Moviesమీరా సూసైడ్ చేసుకుంది స్ట్రెస్ వల్ల కాదు.. షాకింగ్ విషయాని బయటపెట్టిన...

మీరా సూసైడ్ చేసుకుంది స్ట్రెస్ వల్ల కాదు.. షాకింగ్ విషయాని బయటపెట్టిన టీచర్..!!

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ కూతురు మీరా మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అతి చిన్న వయసులోనే ఆమె ఇలాంటి పనిచేయడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అంతేకాదు విజయ్ ఆంటోనీ ఆయన భార్య ఫాతిమా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు .

కోలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం విజయ్ ని ఇంటి ముందే ఉన్నారు . కాగ ఆమె సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలను భిన్న విభిన్న కోణంలో పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే స్కూల్ మేనేజ్మెంట్.. స్కూల్ టీచర్ కీలక విషయాలను బయటపెట్టారు . అసలు ఆమెకు స్ట్రెస్ కి ఫీల్ అయ్యే ఛాన్స్ లేదని ..ఆమె చదువులో టాపర్ అని చెప్పలేము కానీ బాగా చదువుతుందని ..ఏ విషయం అయినా ఇట్టే పట్టేస్తుందని ..

అసలు ఆమెకు స్టడీస్ విషయంలో స్ట్రెస్ అనే బాధే లేదని ..చదువుల విషయంలో కాకుండా మరి ఏ విషయంలోనైనా ఆమె స్ట్రెస్ కి గురై ఉండొచ్చేమోనని అభిప్రాయపడ్డారు. అంతేకాదు చాలామంది ఫ్రెండ్స్ తో ఆమె లావుగా ఉన్నాను అని చెప్పి బాధపడేదట .. బహుశా ఆ కారణం చేత ఏమన్న డిప్రెషన్ కి గురైందా అన్న కోణంలో కూడా టీచర్స్ చెప్పుకు రావడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు తమదైన స్టైల్ లో విచారణ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news