Moviesరష్మిక తో అలాంటి పని చేయించడానికి .. తెగ ఆతృత పడుతున్న...

రష్మిక తో అలాంటి పని చేయించడానికి .. తెగ ఆతృత పడుతున్న తెలుగు డైరెక్టర్..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ హాట్ బ్యూటీస్ దే హవ్వా అయిపోయింది . పద్ధతిగా చీరలు కట్టుకుంటే ఏ హీరోకి చూసే జనాలకి నచ్చడం లేదు . చిట్టి పొట్టి బట్టలు బికినీలు వేసుకొని ఇన్నర్ కూడా కనిపించే విధంగా ఉంటేనే అభిమానులు కుర్రాళ్ళు ఎగబడి చూసేస్తున్నారు. అందుకే అలాంటి బ్యూటీస్ ని ఎక్కువగా లైక్ చేస్తున్నారు. కాగా నేషనల్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. కరెంట్ స్టేటస్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కోలీవుడ్ – టాలీవుడ్- బాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . అయితే ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ చేత ఓ తెలుగు డైరెక్టర్ ఐటెం సాంగ్ చేయించాలని ఆత్రుత పడుతున్నారట.

ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆమెకు జాన్ జిగిడి దోస్త్ అయిన ఓ తెలుగు డైరెక్టర్ ఆమె వద్ద ఇప్పటికే రెండుసార్లు ఈ ప్రపోజల్ తీసుకొచ్చారట . కానీ రెండు సార్లు ఆమె ఈ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది . అంతేకాదు ముచ్చటగా మూడోసారి మరో స్టార్ హీరో సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలి అంటూ రష్మిక మందన్నా వద్దకు ఈ ఆఫర్ ని తీసుకొచ్చారట ఆ తెలుగు డైరెక్టర్ .

అయితే ఆయన పెద్దవారు కావడం ఆయన పట్ల ఉన్న గౌరవంతో రష్మిక మందన్నా ఈ ఆఫర్ ను సున్నితంగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . అంతేకాదు గతంలో గుంటూరు కారం సినిమాలో రష్మిక మందన్నా ఐటమ్ సాంగ్ చేయడానికి నిర్ణయించుకొని మరి బ్యాక్ స్టెప్ వేసింది అన్న న్యూస్ కూడా వైరల్ అయింది. దీంతో రష్మిక మందన్నా ఇప్పుడిప్పుడే ఐటెం సాంగ్ లో కనిపించాలి అని అనుకోవడం లేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news