Moviesరజినీకాంత్ ఎంతో ప్రేమగా పట్టుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు 100 కోట్లు...

రజినీకాంత్ ఎంతో ప్రేమగా పట్టుకున్న ఈ కుర్రాడు.. ఇప్పుడు 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే హీరో..ఎవరో గుర్తుపట్టారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫొటోస్ మరోసారి ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఇన్స్టాల్ లో చైల్డ్ హుడ్ ఫొటోస్ అంటూ సరికొత్త హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్లోకి తీసుకొస్తున్నారు అభిమానులు . ఇలాంటి క్రమంలోనే గత 48 గంటల నుంచి సోషల్ మీడియాలో మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో ఉన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ అన్న విషయం అందరికీ తెలిసిందే .

అయితే రజనీకాంత్ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పట్టుకున్న ఆ కుర్రాడు ఎవరు అనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు . అయితే ఈ కుర్రాడు ఇప్పుడు ఓ పెద్ద స్టార్ . ఒక్కొక్క సినిమాకి 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నాడు . అంతే కాదు ఈయన సినిమా రిలీజ్ అయింది అంటే 1000 కోట్ల క్లబ్ లోకి చేరాల్సిందే. అంత పెద్ద స్టార్ హీరో ..

ఈ హీరో ఎవరు గుర్తుపట్టారా.. ఓకే నేనే చెప్పేస్తాను.. ఈ హీరో మరెవరో కాదు ..హృతిక్ రోషన్ .. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హృతిక్ రోషన్. మీరు ఈ ఫోటోలు ఇక్కడ చూస్తున్న ఈ కుర్రాడిది . హృతిక్ రోషన్ కి రజినీకాంత్ కి చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది . అంతే కాదు ఇప్పటికీ వాళ్లు మాట్లాడుకుంటూనే టచ్ లో ఉంటారు . అంతేకాదు రజనీకాంత్ ముంబై కి వెళ్తే హృతిక్ రోషన్ ఇంట్లోనే బస చేస్తారు అన్న విషయం కూడా చాలా తక్కువ మందికే తెలుసు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news