Newsఆ హీరోయిన్ కి నిజంగానే చీర కట్టిన వెంకటేష్.. ఆయన భార్య...

ఆ హీరోయిన్ కి నిజంగానే చీర కట్టిన వెంకటేష్.. ఆయన భార్య నీరజ ఏం చేసిందో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి వెంకటేష్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . అప్పటివరకు యాక్షన్ హీరోస్ తొడ కొట్టే హీరోస్ వరకే ఉన్నారు . అయితే దగ్గుబాటి హీరో వెంకటేష్ హీరోగా ఫ్యామిలీ సినిమాలో నటించి ఆడవాళ్లను సైతం థియేటర్లోకి రప్పించేలా చేసుకున్నాడు దగ్గుబాటి హీరో వెంకటేష్ . ఆయన తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో నటించారు. స్క్రీన్ షేర్ చేసుకున్నారు అయితే ఏ హీరోయిన్ తో కూడా హద్దులు మీర లేదు .

కానీ ఓ హీరోయిన్ తో మాత్రం తెలియకుండానే హద్దులు మీరాల్సి వచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఆర్తి అగర్వాల్. తెరపై ఆర్తి అగర్వాల్ వెంకటేష్ కాంబోకు ఎంతటి హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఇప్పటికీ ఈ సినిమా చూసి పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు జనాలు. వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన వన్ ఆఫ్ ద సినిమా వసంతం .

ఈ సినిమాలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ భార్యాభర్తలుగా కనిపిస్తారు . అంతేకాదు వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు చాలా రొమాంటిక్గా కూడా ఉంటాయి. కాగా ఇలాంటి క్రమంలోనే ఓ సీన్లో ఆర్తి అగర్వాల్ కి చీర కట్టుకోవడం రాకపోతే వెంకటేష్ కడతారు. అయితే చాలామంది అది కేవలం సీన్ కోసమే అనుకుంటారు కానీ అది తప్పు . అది నిజంగానే కట్టుకొచ్చారట . ఈ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది . అంతే కాదు.. ఆయన కెరియర్ లో ఫస్ట్ టైం ఓ అమ్మాయికి చీర కట్టాడట . ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో తెగ వైరల్ గా మారింది. అయితే ఆయన భార్య్ నీరజ సైతం ఈ విషయాని చాలా లైట్ గా తీసుకున్నిందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news