Moviesటిల్లు గాడితో రష్మిక రొమాన్స్.. దీనమ్మ ఇక బాక్స్ ఆఫిస్ పచ్చడి...

టిల్లు గాడితో రష్మిక రొమాన్స్.. దీనమ్మ ఇక బాక్స్ ఆఫిస్ పచ్చడి అవ్వాల్సిందే..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు సెట్ అయితే భళే క్రేజీ క్రేజీగా అనిపిస్తాయి. జనాలు ఎలాంటి కాంబోలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి పెయిర్ జత చేయడానికి డైరెక్టర్ లు రెడీగా ఉంటారు . కాగా సినిమా ఇండస్ట్రీలో నాటి బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. హ్యాండ్ సమ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ కలిసి నటిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక .

కాగా ఫైనల్లీ ఆ కోరిక నెరవేరబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ప్రజెంట్ టాలీవుడ్ కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది . కాగ సిద్ధూ జొన్నలగడ్డ సైతం డీజే టిల్లు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. వీళ్ల కాంబోలో సినిమా వస్తే చూడాలి అనేది అభిమానులు రిక్వెస్ట్.

ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్ ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతుంది . టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ కుటుంబం నుంచి ఫ్యాషన్ డిజైనర్గా నీరజాకోన ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది. ఆమె హీరోయిన్ సమంతకు ఎంత జాన్ జిగిడితో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బాద్షా సినిమాలో ఎన్టీఆర్ – కాజల్ అగర్వాల్ కి మొదటిసారి కాట్యూమ్ డిజైన్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్న నీరజాకోన ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా మారబోతుంది . ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ రష్మిక మందన్నా లతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతుంది . అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news