Moviesవాట్..జాన్వీ కపూర్ కి అలాంటి వింత కోరిక ఉందా..? ఇంత బోల్డ్...

వాట్..జాన్వీ కపూర్ కి అలాంటి వింత కోరిక ఉందా..? ఇంత బోల్డ్ గా చెప్పేసింది ఏంటి..!

ఈ మధ్యకాలంలో యంగ్ బ్యూటీ టెస్ట్ అస్సలు గెస్ చేయలేకపోతున్నాం. ఓ యంగ్ బ్యూటీ మాస్ హీరో కావాలంటే ..మరో యంగ్ బ్యూటీ యాక్షన్ ఫిలిమ్స్ కావాలి అంటది.. మరో యంగ్ బ్యూటీ అసలు రొమాన్స్, ఫైట్లు ఏమీ వద్దంటది . అలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ కలిగిన హీరోయిన్స్ మన ఇండస్ట్రీలో ఇప్పుడు రాజ్యమేలేస్తున్నారు. కాగా అదే లిస్టులోకి వస్తుంది అందాల ముద్దుగుమ్మ జాన్వి కపూర్ .

శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వి కపూర్ తెలుగులో దేవర అనే సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ అయిపోయింది . ఎన్టీఆర్ అంటే పడి చహ్చ్చిపోయేంత ఇష్టం ఉన్న ఈ బ్యూటీ ఆయన సినిమాతోనే తెలుగులో తెరంగేట్రం చేయడం చాలా ఆనందంగా ఉందని రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే అక్కడ ఉండే ఒక ఫ్యాన్ మీరు ఏ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటూ ఓపెన్ గా అడిగారు .

అయితే జాన్వి సైతం సిగ్గుపడుతూ కొందరి హీరోల పేర్లు ని చెప్పేసింది. “ఫస్ట్ నా ఛాయిస్ ఎన్టీఆర్ .. ఆయనతో నటించే అవకాశం వచ్చింది చాలా లక్కీ.. ఆ తర్వాత హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్, రన్బీర్ కపూర్ , రభవీర్ సింగ్ ఇలా అందరి హీరోలతో నటించాలని ఉంది, కేవలం హీరోలతోనే కాదు డైరెక్టర్లతో కూడా నటించాలని ఉంది” అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా బడా డైరెక్టర్ ల పేరు చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో జాన్వీ బోల్డ్ ఆన్సర్ కి జనాలు షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news