Moviesతండ్రి కాబోతున్న హీరో నితిన్..అంత పెద్ద గుడ్ న్యూస్ ఇంత సింపుల్...

తండ్రి కాబోతున్న హీరో నితిన్..అంత పెద్ద గుడ్ న్యూస్ ఇంత సింపుల్ గా చెప్పేసావ్ ఏంటి “బ్రో”..?

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న నితిన్ తండ్రి కాబోతున్నాడా..? అంటే అవును అని అంటున్నారు ఆయన అభిమానులు ..సినీ ప్రముఖులు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలతో దూసుకుపోతున్న నితిన్ .. ప్రజెంట్ వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు . దీనికి ఈ సినిమాలో ఆయనకు జోడిగా యంగ్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది . శ్రేష్ట మూవీస్ ఆదిత్య మూవీస్ బ్యానర్లపై సుధాకర్ రెడ్డి నిఖితా రెడ్డి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు .

డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు అభిమానులు . భీష్మ సినిమా తర్వాత సరైన హిట్టు అందుకొని నితిన్ కు ఈ సినిమా సక్సెస్ ఇస్తుంది అన్న నమ్మకం అందరిలోనూ ఉంది. ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా తన భార్య షాలిని రెడ్డితో కలిసి టూర్స్ ఎంజాయ్ చేస్తున్నాడు నితిన్ . ఆయనకు సంబంధించిన కొన్ని రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .

రీసెంట్ గా తన భార్యతో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ చేసుకునేందుకు బర్సిలోనా వెళ్ళాడు. అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేసేశారు. ఈ క్రమంలోని అక్కడ దిగిన రొమాంటిక్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది షాలిని. ఆ ఫొటోస్ లో ఇద్దరూ చాలా క్యూట్ గా రొమాంటిక్ గా ఉండడంతో ఈ జంటపై ఎక్కువ ఫోకస్ పడింది .ఇలాంటి క్రమంలోనే షాలిని తన బేబీ బంప్ రివిల్ చేసింది అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ ఫొటోస్ లో షాలినికి పొట్ట కొంచెం ముందుగా వచ్చి ఉంది . ఎవరైనా ఈ ఫోటోని చూస్తే ఆమె ప్రెగ్నెంట్ అని అనుకోక తప్పదు . కచ్చితంగా ఆమె ప్రెగ్నెంట్ అయితే అభిమానులకు నితిన్ చెప్తారు కదా అనేది అభిమానులు ఆలోచన. కానీ ఈ మధ్యకాలంలో కొందరు స్టార్ సెలబ్రిటీస్ ప్రెగ్నెన్సీ పెళ్లి విషయాన్ని దాచేస్తున్నారు . ఈ క్రమంలోనే నితిన్ కూడా తండ్రి కాబోతున్నాడు అని . అందుకే పరోక్షంగా ఇలాంటి పోస్ట్ చేసాడని జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news