Moviesపెళ్లైన మూడు నెలలకే..అలాంటి సర్జరి చేయించుకున్న శర్వానంద్.. ఫ్యాన్స్ ని బాధ...

పెళ్లైన మూడు నెలలకే..అలాంటి సర్జరి చేయించుకున్న శర్వానంద్.. ఫ్యాన్స్ ని బాధ పెడుతున్న న్యూస్..!?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్న శర్వానంద్ సర్జరీ చేయించుకున్నాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. రీసెంట్ గానే హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకున్న శర్వానంద్ పెళ్లయి 3 నెలలు కూడా కాకముందే ఇలా సర్జరీ చేయించుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది .

అయితే జాను సినిమా చేస్తున్న టైంలో ఆయనకు ప్రమాదం జరిగింది . ఈ క్రమంలోనే ఆయనకు పలు దెబ్బలు తగిలాయి . అయితే అవి పైకి మానిపోయిన లోలోపల మాత్రం ఇంకా పెద్దగా మారిపోయాయి. అందుకే డాక్టర్ల సజెషన్స్ మేరకు శర్వానంద్ సర్జరీ చేయించుకున్నాడు అంటూ తెలుస్తుంది .

అయితే దీనిపై ఇప్పటివరకు శర్వానంద్ ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. కానీ ఆయన మాత్రం అమెరికాలో ఎవరికి తెలియకుండా సర్జరీ చేయించుకుని రెస్ట్ తీసుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news