Movies"ఏంటి మగాళ్లే చూపించగలరా..మేం చూపించలేమా..?"..విప్పి చూపిస్తున్న దీపిక పదుకునే..!!

“ఏంటి మగాళ్లే చూపించగలరా..మేం చూపించలేమా..?”..విప్పి చూపిస్తున్న దీపిక పదుకునే..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ డోస్ పెంచేస్తున్న అందాల ముద్దుగుమ్మల లిస్ట్ ఎలా పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు చిట్టిపొట్టి చెడ్డీలు వేసుకున్న అందాల ముద్దుగుమ్మల ఫోటోలు కనిపిస్తున్నాయి. అయితే కేవలం ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ బ్యూటీస్ గా కొనసాగుతున్న హీరోయిన్సే కాదు స్టార్ హీరో భార్యలు.. ఒకప్పటి స్టార్ బ్యూటీస్ కూడా అదే తంతును ఫాలో అవుతున్నారు .

అయితే రీసెంట్గా మాత్రం ఈ హీరోయిన్ చేసిన పనికి సినిమా ఇండస్ట్రీనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే జనాలు సైతం షాక్ అయిపోతున్నారు . అంతలా తన హాట్ ఫోటోలతో హీట్ పెంచేస్తుంది ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే . ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కల్కి 2898 సినిమాలో నటిస్తున్న దీపికా పదుకొనే రీసెంట్గా హద్దులు మీరుపోయింది. ఏకంగా బికినీ బాటమ్ తీసేస్తూ మరీ ఫోటోషూట్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో దీపిక పదుకొనే బికినీ ఫొటోస్ వైరల్ గా మారాయి.

అయితే ఈ ఫొటోస్ చూస్తుంటే కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తూనే ఉన్నా మరోపక్క “మగాళ్లు మాత్రమే చూపించగలరా ..మేం చూపించలేమా..?” అన్నంత రేంజ్ లో రెచ్చిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. అంతేకాదు మొదటినుంచి బోల్డ్ గల దీపిక రీసెంట్గా పఠాన్ సినిమాలో ఎంత బోల్డ్ గా కనిపించిందో తెలిసిందే. అయితే సినిమాలో కాకుండా ఫోటోషూట్ విషయంలోనూ ఇంతే బోల్డ్ గా దీపిక ఆలోచిస్తుంది అని చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం అంటున్నారు అభిమానులు . మొత్తానికి మగాళ్లకు మేము ఏ మాత్రం తీసిపోము అంటూ తన అందాలను విప్పి చూపిస్తున్న దీపికా పదుకొనే ఫోటోలు నెట్టింట ట్రెండింగ్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news