News"ఇంత క్రూరంగా ఉందేంటి.. బోల్డ్ మూవీ"..బేబీ సినిమాపై నయనతార భర్త కాంట్రవర్షియల్...

“ఇంత క్రూరంగా ఉందేంటి.. బోల్డ్ మూవీ”..బేబీ సినిమాపై నయనతార భర్త కాంట్రవర్షియల్ కామెంట్స్ వైరల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన బేబీ సినిమా పోస్టర్స్.. బేబీ సినిమా టాక్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే 60 కోట్లు కలెక్ట్ చేసేసింది. టైర్ 2 హీరోలు కూడా ఇలాంటి కలెక్షన్స్ సాధించరు. అలాంటి కలెక్షన్స్ సాధించి విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినీ ఇండస్ట్రిలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. కాగ ఇలాంటి క్రమంలోనే బేబీ సినిమాని పలువురు స్టార్ హీరోలు డైరెక్టర్లు ప్రశంసిస్తున్నారు.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ బేబీ సినిమాని ఎలా పొగిడేసారో తెలిసిందే . తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు కోలీవుడ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న నయనతార భర్త విగ్నేష్ శివన్. రీసెంట్గా విగ్నేష్ బేబీ సినిమా చూసిన ఆయన.. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు . “ఇంత వైల్డ్ గా.. ఇంత క్రూరంగా ఉందేంటి ..బోల్డ్ యాక్టర్స్ కాదు .. బోల్డ్ కంటెంట్ కూడా ఇంత మంచి విజయాన్ని అందుకున్న బేబీ చిత్రానికి అభినందనలు” అంటూ చెప్పుకొచ్చారు .

అయితే ఈ పోస్ట్ లో ప్రశంసిస్తూ ఉన్న ఈయన మెసేజ్ లో మాత్రం ఎక్కడో ఈ ప్రశంసలు కూసింత ట్రాక్ తప్పి కాంట్రవర్షల్ గా మారాయి అంటున్నారు అభిమానులు. సినిమాని ఈ రేంజ్ లో కూడా పొగుడుతారా.. ఇప్పుడు సుకుమార్ పొగడారు.. అల్లు అర్జున్ పొగడారు .. అలా ఉండాలి కానీ ఇదేంటి వెరైటీగా ఉంది. తిడుతున్నట్లు పొగుడుతున్నట్లు అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో గ్నేశ్ శివన్ కావాలనే బేబీ సినిమాపై ఇలాంటి పోస్ట్ పెట్టారని .. కొందరు అంటుంటే మరికొందరు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య ని కోలీవుడ్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతలను విగ్నేష్ శివన్ తీసుకోబోతున్నాడని అందుకే ఈ రేంజ్ లో పొగిడేసారని చెప్పుకొస్తున్నారు , మొత్తానికి బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది వైష్ణవి చైతన్య..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news