Movies"లిప్ లాక్-బెడ్ సీన్స్ పై మా పేరంట్స్ రియాక్షన్ ఇదే".. మళ్లీ...

“లిప్ లాక్-బెడ్ సీన్స్ పై మా పేరంట్స్ రియాక్షన్ ఇదే”.. మళ్లీ దొరికిపోయిన వైష్ణవి చైతన్య..!!

యూట్యూబఅర్ హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ..నిజాయితీగా నటిస్తే అభిమానులు ఎలా ఆదరిస్తారో ప్రూవ్ చేసింది యూట్యూబఅర్ వైష్ణవి చైతన్య . టిక్ టాక్ వీడియోల ద్వారా ఫేమస్ అయిన వైష్ణవి చైతన్య రీసెంట్గా హీరోయిన్గా తెరంగేట్రం చేసింది . బేబీ అనే సినిమాతో హీరోయిన్గా మారిన వైష్ణవి చైతన్య ఫస్ట్ సినిమాతోనే భారీ భారీ కలెక్షన్స్ను సాధించింది. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య రీసెంట్గా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి .

హృదయ కాలేయం డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమాలో . హీరోగా నటించాడు విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ హీరోయిన్ గా నటించింది వైష్ణవి చైతన్య కాగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును బద్దలు కొట్టింది . ఏకంగా రెండు రోజుల్లోనే 14 కోట్లు కలెక్ట్ చేసి సినిమా ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది . ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగంగా వైష్ణవి చైతన్య మాట్లాడుతూ తాను ఈ సినిమాలో నటించిన బోల్డ్ సీన్స్ కి వాళ్ల పేరంట్స్ రియాక్షన్ గురించి చెప్పి షాక్ ఇచ్చింది .

ఆమె మాట్లాడుతూ..” ఈ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ..లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి ..నేను చేయగలనా..? లేదా అంటూ ఆలోచించాను. అయితే టీం నాకు చాలా సపోర్ట్ చేసింది . అంతేకాదు వీరాజ్ కూడా ఆ సీన్స్ చేసేటప్పుడు నాకు చాలా కంఫర్టబుల్ గా ఉన్నాడు . మనం అన్ని సీన్స్ ఎలా చేస్తున్నామో ఈ సినిమా కూడా అలాగే చేద్దాం అంటూ సపోర్టివ్ గా మాట్లాడారు. అంతేకాదు తెర పై ఈ సీన్స్ చూసిన మా పేరెంట్స్ కూడా అదే అన్నారు. అది సినిమాకి అవసరం అందుకే అలాంటి సీన్స్ చేసావ్ .. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అయ్యాం అంటూ చెప్పుకు వచ్చారట . దీంతో సోషల్ మీడియాలో వైష్ణవి చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news