Moviesఒక్క తప్పుతో జీవితం సంకనాకించేసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..మహా ముదుర్లే రా...

ఒక్క తప్పుతో జీవితం సంకనాకించేసుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..మహా ముదుర్లే రా బాబు..!!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో.. ఎవ్వరు చెప్పలేరు.. కొన్ని కొన్ని సార్లు ఊహించనవి ఎదురవుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు ఎక్స్ పెక్ట్ చేయనివి జరుగుతూ ఉంటాయి. అయితే అన్నిటినీ ఫేస్ చేసి ముందుకెళ్లే వాళ్లే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదగగలరు . ఏమాత్రం కెరియర్లో రాంగ్ డెసిషన్ తీసుకున్న అంతే అక్కడితో వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ప్రసెంట్ అలాంటి బిగ్గెస్ట్ రాంగ్ నిర్ణయం తీసుకొని సోషల్ మీడియాకి మాత్రమే పరిమితమై సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు ఈ నలుగురు స్టార్ హీరోయిన్లు . ఈ నలుగురు తమ కెరియర్లు తీసుకున్న బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!

సాయి పల్లవి : లేడీ పవర్ స్టార్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొద్ది టైంలోనే ట్యాగ్ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మ ..హీరోలకి క్రేజీ కండిషన్స్ పెడుతుంది. ఆ సీన్ లో నటించను ఈ సీన్ లో నటించను అంటూ నానా కండిషన్స్ పెట్టడం కారణంగానే డైరెక్టర్ లు ఈమెతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు . ఆ కారణంగానే సాయి పల్లవి క్రేజ్ ఉన్న చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. ప్రజెంట్ శివ కార్తికేయ సినిమా తప్పిస్తే.. సాయి పల్లవి ఖాతాలో మరి ఏ సినిమా లేకపోవడం గమనార్హం.

కృతి శెట్టి : ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కృతి శెట్టి .. అంతే ఓవర్ నైట్ లో డౌన్ ఫాల్ అయిపోయింది . ప్రజెంట్ కృతి శెట్టి కెరియర్ ఎలాంటి డిజాస్టర్ పొజిషన్లో ఉందో మనకు బాగా తెలిసిందే . కాగా ప్రజెంట్ కృతిశెట్టి ఖాతాలో ఒక్కటంటే ఒక్క సినిమానే ఉంది . అది కూడా ఈ మధ్యనే సైన్ చేసింది . అయితే కృతిశెట్టి సినిమాల చూసింగ్ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకోవడం కారణంగానే ఇప్పుడు ఇలాంటి దారుణమైన పొజిషన్ కి పడిపోయింది అంటున్నారు అభిమానులు.

రాశిఖన్నా: కెరియర్ నుంచి ఒకే రాంగ్ డెసిషన్ తీసుకుని తన సినీ జీవితాన్ని టఫ్ కండిషన్ లో పడేసింది రాశి ఖన్నా అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఎటువంటి కథ చూసుకోవాలి.. ఎటువంటి కథ ఉన్న సినిమాను చూస్ చేసుకోవాలో తెలియక రాశి ఖన్నా వచ్చిన అవకాశాలు అన్నిటికి సైన్ చేసిందని ..ఈ క్రమంలోని అందరు ఆమెను వాడుకున్నారని .. అయితే స్టార్ హీరోయిన్గా మాత్రం మారలేకపోయింది అంటూ జనాలు చెప్పుకు వస్తున్నారు.

పూజ హెగ్డే : నిన్న మొన్నటి వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజ .. ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోవడం లేదు . అయితే పూజ బ్యాక్ టు బ్యాక్ నలుగురు స్టార్ హీరోలతో వరుసగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఖాతాలో వేసుకోవడమే దీనికి కారణం అంటూ తెలుస్తుంది. అయితే పూజా హెగ్డే హీరోస్ విషయాలలో అతిగా ప్రవర్తించడమే ఆమెకు మైనస్ గా మారింది అంటున్నారు అభిమాను;ఉ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news