Moviesపూర్తిగా బరితెగించిన జాన్వీ కపూర్.. పరాయి పురుషిడితో హగ్గులు-ముద్దులు..అది కూడా చేసేస్తుందా..ఏంటి..?

పూర్తిగా బరితెగించిన జాన్వీ కపూర్.. పరాయి పురుషిడితో హగ్గులు-ముద్దులు..అది కూడా చేసేస్తుందా..ఏంటి..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో అందాల ముద్దుగుమ్మలు సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఎలా హద్దులు మీరిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ బ్యూటీలు తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తున్నారు . కాగా ఇప్పటికే చాలామంది స్టార్ హీరోయిన్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి హద్దులు మీరుతున్న సంగతి మనకు తెలిసిందే . కాగా రీసెంట్ గా అదే లిస్ట్ లోకి యాడ్ అవ్వబోతుంది అతిలోకసుందరి అందాల తార దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ .

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న జాన్వి కపూర్ రీసెంట్ గా నటించిన సినిమా ” భవల్” . స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి అమ్మడు ఈ సినిమాలో నటించింది . ఈ సినిమాని నితీష్ తివారి దర్శకత్వం వహించగా ..సాజిత్ నడియా నిర్మాతగా వ్యవహరించారు . కాగా ఈ సినిమా జూలై 21న డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతుంది . అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది . దీనికి సంబంధించిన ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు వరుణ్ ధావన్ – జాన్వికపూర్ .

కాగ రీసెంట్గా దీనికి సంబంధించిన ఓ ప్రమోషన్ ఫోటోషూట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది . మరీ ముఖ్యంగా జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ తో హద్దు మీరి చేసిన రొమాన్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. బ్లాక్ కలర్ స్కాట్ లో వరుణ్ ధావణ్ ఆమెను వెనక నుండి హగ్ చేసుకుని మెడపై ముద్దు పెడుతున్నటువంటి ఫోటో ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దీంతో చాలా మంది జాన్వికపూర్ సినిమా హిట్ సాధించడానికి సినిమా ప్రమోషన్స్ కోసం బలితెగించిపోయింది అంటూ హాట్ గా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంత మంది జాన్వీ రేపటి రోజు ఆ తప్పు కూడా చేసేస్తుందా..ఏంటి..? అంటూ ఫైర అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news