Moviesమరోసారి రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ.. అమెరికన్ అమ్మాయితో హాట్ రొమాన్స్..!!

మరోసారి రెచ్చిపోయిన రామ్ గోపాల్ వర్మ.. అమెరికన్ అమ్మాయితో హాట్ రొమాన్స్..!!

సినిమా ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ అన్న పేరు చెప్పగానే కుర్రాళ్ళు ఎలా ఫీలయిపోతుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ కేవలం సినిమాలోనే కాదు ప్రతి కాంట్రవర్షీయల్ కంటెంట్ లోనూ వేలు పెడుతూ జనాలలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నారు . అయితే మొదటి నుంచి రాంగోపాల్ వర్మ డేరింగ్ కల వ్యక్తిఅని మనందరికీ తెలిసిన విషయమే . ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతాడు,

ముఖానే తిట్టించుకుంటాడు. నలుగురు తిట్టినా.. పెద్దగా పట్టించుకోడు . అలాంటి స్వభావం కలవాడు రాంగోపాల్ వర్మ . కాగా ఎప్పటికప్పుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తూ చిలౌట్ అవ్వడంలో రాంగోపాల్ వర్మ తర్వాత ఎవరైనా అని చెప్పాల్సింది . రీసెంట్గా ఆయన పోస్ట్ చేసిన ఫొటోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి . రీసెంట్గా రాంగోపాల్ వర్మ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ నాటా వేడుకలకు వెళ్ళాడు. ఆయన అమెరికా వెళ్లింది ఎందుకో తెలియదు ..కానీ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఆయన ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు .

అవి సన్నిహితంగా కాదు టు బోల్డ్ గా ఉన్నాయి . బికినీ ధరించి సదరు అమెరికన్ గర్ల్ శరీరాన్ని తడుముతూ.. ఎక్కడెక్కడో తాకుతూ ఆనందాన్ని ఎంజాయ్ చేశాడు. అయితే ఈ అమ్మాయి ఎవరో అని ఆలోచిస్తే ఆ తర్వాత ఈ అమ్మాయి అమ్మాయి కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేయబడిన అమ్మాయిన అని బయటపడింది . దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే సడన్గా చూస్తే ఎవరైనా సరే వర్మ అమెరికన్ అమ్మాయితో రొమాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news