Newsఓ మై గాడ్: మహేశ్-నమ్రతలు కూడా విడాకులు తీసుకోవాలి అనుకున్నారా..? వీళ్ళ...

ఓ మై గాడ్: మహేశ్-నమ్రతలు కూడా విడాకులు తీసుకోవాలి అనుకున్నారా..? వీళ్ళ కాపురంలో పుల్ల పెట్టింది ఆమేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా రాజ్యమేలేస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం విడాకుల సిచువేషన్ ఫేస్ చేశారా అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు ..ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మరో ప్రతిష్టాత్మకమైన సినిమాకి నాంది పలికారు . కాక ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతున్న మహేష్ బాబుకు సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

ఇలాంటి క్రమంలోని మహేష్ బాబు నమ్రతలు కూడా విడాకులు తీసుకోవాలనుకున్నారు అనే వార్త ఇప్పుడు అభిమానులకు మింగుడు పడడం లేదు . అయితే ఇది ఇప్పటిది కాదు ఎప్పుడు 2005లో జరిగిన ఇష్యుగా తెలుస్తుంది. సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు తనతో వర్క్ చేసే హీరోయిన్స్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో అందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా ఎవరితో క్లోజ్ గా మింగిల్ ఎవరు? ఎప్పుడు ఫ్యామిలీ ..ఫ్యామిలీ అంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు . అయితే అలాంటి మహేష్ బాబును సైతం తన అందచందాలతో లోబర్చుకోవడానికి ట్రై చేసింది త్రిష అన్న కామెంట్స్ అప్పట్లో వినిపించాయి,

అంతేకాదు అతడు సినిమా చేస్తున్న టైంలో త్రిష మహేష్ బాబు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారంటూ కూడా వార్తలు వినిపించాయి. అయితే మహేష్ బాబు కేవలం త్రిషను హీరోయిన్ గానే చూశారని ఆ సినిమాలో అలాంటి పాత్ర వరకే పరిమితమైందని కానీ త్రిష మాత్రం సినిమా తర్వాత కూడా మహేష్ బాబుని వదల్లేదని ఈ క్రమంలోనే సైనికుడు సినిమాలో కూడా త్రిష మహేష్ బాబుతో మరింత రేంజ్ లో రెచ్చిపోయిందని షూటింగ్ షాట్ అయిపోయిన మొదలు మహేష్ తో కావాలని రాసుకుని పూసుకుని తిరిగేదట .

దీంతో మీడియాలో లేనిపోని వార్తలు అయ్యాయి . అయితే మహేష్ బాబు తప్పు లేకపోయినా సరే ఈ మ్యాటర్ లోకి మహేష్ బాబు ని లాగడంతో అపార్ధం చేసుకున్న నమ్రత విడాకులు తీసుకోవాలి అనుకున్నిందట. ఆ టైం లో వీరి మధ్య బిగ్ వార్. జరిగిందట త్రిష కారణంగా వీళ్లిద్దరు విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . అయితే మహేష్ -నమ్రత ల ప్రేమ నిజంకావడంతో ఆ గొడవ అక్కడితోనే సర్దుమనిగేలా చేసుకుని మళ్లీ యధావిధిగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండే అందరి జంటలకి ఆదర్శంగా ఉన్నారు నమ్రత – మహేష్ ల జంట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news