Moviesఛీ..తూ..దీనమ్మ జీవితం..పూజా హెగ్డే పరిస్ధితి ఎంత దారుణంగా తయారైంది అంటే..?

ఛీ..తూ..దీనమ్మ జీవితం..పూజా హెగ్డే పరిస్ధితి ఎంత దారుణంగా తయారైంది అంటే..?

టైం ఎప్పుడు ఎవరికీ ఒకేలా ఉండదు . అది చాలామందికి బాగా తెలుసు . సినిమా ఇండస్ట్రీలో ఆ టైం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటుంది . అప్పటివరకు స్టార్ హీరోగా హీరోయిన్గా ఉన్న ముద్దుగుమ్మలు సడన్గా ఒక్క సినిమాతోనే ఫ్లాప్ అయిపోతూ ఉంటారు. అప్పటివరకు ఆ హీరోయిన్ ని చూసి ఆటోగ్రాఫ్ .. ఫోటోగ్రాఫ్ అంటూ వెంటపడిన జనాలు .. ఆ హీరోయిన్ ఫేడ్ అవుట్ అయిపోగానే జనాలకు అసలు కనిపించరు.. పట్టించుకోరు.. అలాంటి దారుణమైన స్థాయికి దిగజారిపోయింది పూజా హెగ్డే.

ప్రెసెంట్ అలాంటి సిచువేషన్ లోనే కొట్టుమిట్టాడుతుంది అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజ హెగ్డే. ప్రజెంట్ పూజ హెగ్డే పరిస్థితి ఎంత దారుణమైన స్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అసలు సినిమా ఇండస్ట్రీలో ఇక ఉంటుందా ..? లేదా..? అన్నంత డౌట్లు కూడా క్రియేట్ అవుతున్నాయి . అయితే ఒకప్పుడు పూజ హెగ్డే ఫోటోషూట్స్ చేస్తే సెకండ్స్ లోనే వైరల్ చేసే కుర్రాళ్ళు.. ఇప్పుడు ఆమె ఎంతలా ఎక్స్పోజింగ్ చేసిన ఎంత డిఫరెంట్ కంటెంట్ ఇవ్వడానికి చూస్తున్నా.. అస్సలు పట్టించుకోవడం లేదు .

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పూజ హెగ్డే పోస్ట్ చేసిన ఫొటోస్ అన్ని చాలా తక్కువ లైక్స్ సంపాదించుకున్నాయి. ఈ ఒక్క ప్రూఫ్ చాలు పూజా హెగ్డే కెరియర్ పతనం అయిపోయింది అని చెప్పడానికి అంటూ ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్ళు . దీంతో సోషల్ మీడియాలో పూజా హెగ్డే పేరు దారుణాతి దారుణంగా ట్రోలింగ్ కి గురవుతుంది. పూజా మళ్లీ తన పేరుకు పునర్ వైభవం తెచ్చుకోవాలంటే.. ఖచ్చితంగా రెండు హిట్లు అయినా అందుకోవాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news