Newsచిట్టి చెడ్డిలో తెగ ఊపేస్తున్న సమంత.. చూసుకున్నోడికి చూసుకున్నంత.. నేత్రానందం...

చిట్టి చెడ్డిలో తెగ ఊపేస్తున్న సమంత.. చూసుకున్నోడికి చూసుకున్నంత.. నేత్రానందం పొందండి రా అబ్బాయిలు (వీడియో)..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పోపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ ఇండోనేషియాలోని బాలిలో లైఫ్ ని తెగ ఎంజాయ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన పిక్స్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చే సమంతా రీసెంట్గా ఓ వీడియోని షేర్ చేసుకుని వచ్చింది . ఈ వీడియోలో సమంత క్రేజీ స్టెప్స్ తో మంట పుట్టించింది .

కిరాక్ స్టెప్స్ తో తన ఫ్రెండ్ తో కలిసి ఫ్రంట్ అండ్ బ్యాక్ ని ఊపేస్తూ వేసిన స్టెప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . కాగ రీసెంట్ గానే సిటాడిల్ – ఖుషి షూట్ ను కంప్లీట్ చేసుకున్న సమంత కొన్నాళ్లపాటు బ్రేక్ చెప్పి మరి మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్ళబోతుంది అంటూ ప్రచారం జరిగింది .

అయితే ఈ బ్రేక్ లో సమంత లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇండోనేషియాలోని బాలికి వెళ్లినట్లు తెలుస్తుంది. కాగా రీసెంట్ గానే సమంత బాలిలో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ తో కలిసి సమంత డాన్స్ చేస్తున్న వీడియో స్టెప్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . ఈ చిట్టి చెడ్డీలో సమంత తెగ ఊపేసింది. దీంతో కుర్రాళ్ళు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. చూసుకున్నోడికి చూసుకున్నంత అంటూ నేత్రానందం పొందండి అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news