Newsఆ ప్రైవేట్ బాడి పార్ట్ కి సర్జరీ చేయించుకున్న హనీ రోజ్.....

ఆ ప్రైవేట్ బాడి పార్ట్ కి సర్జరీ చేయించుకున్న హనీ రోజ్.. స్వయంగా చెప్పుకొచ్చిన మలయాళి బ్యూటీ..!!

హనీ రోజ్ .. ఈ పేరు గురించి ఒకప్పుడు అంటే పరిచయాలు అవసరం కానీ ఇప్పుడు అస్సలు అవసరం లేదు . బాలయ్య హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి యాడ్ అయిపోయింది . మరీ ముఖ్యంగా హనీ రోజు సోషల్ మీడియాలో ఎలాంటి హాట్ ట్రెండి ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అందుకే వీర సింహారెడ్డి సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమాకి కమిట్ కాకపోయినా సరే ఓ రేంజ్ ఆఫ్ పబ్లిసిటీ పాపులారిటి తో దూసుకుపోతుంది . రచ్చ రంబోలా క్రియేట్ చేస్తుంది .

రీసెంట్ గానే ఓ షాప్ ఓపెనింగ్ చేసిన హనీ రోజ్ .. ఆ క్రమంలోనే మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలపై తన పర్సనల్ విషయాలను అభిమానులతో చెప్పుకొచ్చింది . హనీ రోజ్ మాట్లాడుతూ ..”కెరియర్ స్టార్టింగ్ లోనే బాలకృష్ణ లాంటి లెజెండ్ హీరోతో నటించే అవకాశం వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది . నేను రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను . రెండిట్లోనూ జనాలను లైక్ చేశారు. గోపీచంద్ మలినేని గారికి చాలా థ్యాంక్స్. నాకు ఇలాంటి పాత్రను అందజేశారు. సినిమా ఇండస్ట్రీలో వీర సింహారెడ్డి సినిమా తర్వాత నాకు సినిమా అవకాశాలు వస్తున్నాయి”.

” కానీ మంచి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను . నేను డైటింగ్ లాంటివి అంతా చేస్తూ ఉండను ..సహజంగానే అందంగా ఉండడానికి ఇష్టపడతాను . సోషల్ మీడియాలో నా గురించి ఏవైతే వార్తలు ప్రచారం అవుతున్నాయో అవంతా ఫేక్.. నేను ఎలాంటి సర్జరీ చేయించుకోలేదు. ఇదంతా నాచురల్ బ్యూటీ నే అంటూ చెప్పుకొచ్చింది. దీంతో గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఆమె సర్జరీ చేయించుకుంది అన్న వార్తలకు చెక్ పెట్టినట్ట్లైంది”. దీంతో సోషల్ మీడియాలో హనీ రోజ్ మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news